టీసీఎస్ నుండి కామన్ డిగ్రీ వారికి కూడా భారీ నోటిఫికేషన్

Advertisement TCS దిగ్గజ సాఫ్ట్ వేర్ సంస్థలలో ఒకటైనటువంటి టీసీఎస్ కామన్ డిగ్రీ చేసి ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు మంచి అవకాశాన్ని అందిస్తోంది. దేశంలోని అన్ని లోకేషన్లలో ఖాళీగా ఉన్నటువంటి ట్రెయినీ ఖాళీలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదల చేసింది. స్త్రీ మరియు పురుష అభ్యర్థులందరూ ఆన్ లైన్ విధానం ద్వారా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎటువంటి రాతపరీక్ష లేకుండా ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు … Read more