No Exam Jobs సంక్షేమశాఖలో రాతపరీక్ష లేకుండా ఉద్యోగాలు భర్తీ
NO Exam Jobs 2022 : హైదరాబాద్‌లోని దివ్యాంగులు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ ట్రాన్స్ జెండర్ల హెల్ప్ డెస్కు నందు ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో భాగంగా కో-ఆర్డినేటర్, డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులను భర్తీ చేయనున్నారు.…