16,614 కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్

Advertisement TS Constable Recruitment 2022 : తెలంగాణా రాష్ట్రప్రభుత్వం నుండి నోటిఫికేషన్ల పర్వం మొదలైంది. రాష్ట్రప్రభుత్వం చెపిన్నటుగానే పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి భారీ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ లో భాగంగా కానిస్టేబుల్ మరియు ఎస్సై పోస్టులను భర్తీ చేయనున్నారు. స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ ఆన్ లైన్ విధానం ద్వారా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం నుండి విడుదలైన ఈ నోటిఫికేషన్ కు … Read more