Gurukalam Recruitment 2021 | నాన్ టీచింగ్ స్టాఫ్ పోస్టులు భర్తీ
Advertisement గురుకుల పాఠశాలల్లో నాన్ టీచింగ్ స్టాఫ్ పోస్టులు భర్తీ | Telugujobalerts24 : తెలంగాణా గురుకుల సాంఘిక సంక్షేమ శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో భాగంగా కమ్యూనిటీ రిలేషన్ షిప్ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. రెగులర్ ప్రాతిపదికన భర్తీ చేసే ఈ ఉద్యోగాలకు మహిళా మరియు పురుష అభ్యర్థులిద్దరూ దరఖాస్తు చేసుకోవచ్చు, సొంత జిల్లాలలోనే ఉద్యోగం, చిన్నపాటి రాతపరీక్ష మరియు ఇంటర్వ్యూ ( మెరిట్ ) ద్వారా ఎంపిక లాంటి మంచి … Read more