పోస్టల్ శాఖలో 10th పాస్ తో 38,926 ఉద్యోగాలు భర్తీ
India Post GDS Recruitment 2022 : భారత కమ్యూనికేషన్స్ మంత్రిత్వ శాఖకు చెందిన పోస్టల్ దేశవ్యాప్తంగా ఖాళీగా గల 38,926 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. 10వ తరగతి పాసైన వారు అప్లై చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ లో భాగంగా…