ECIL నుండి పరిమినెంట్ ప్రభుత్వ డ్రైవర్ పోస్టులు భర్తీ
Advertisement ECIL Recruitment 2022 Notification : ECIL ఎలక్ట్రానిక్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ హైదరాబాద్ శాఖ నందు ఖాళీగా గల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో భాగంగా డ్రైవర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. లైట్ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉంటే చాలు వారందరూ అర్హులవుతారు. కేంద్ర సంస్థ కాబట్టి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణా వారిద్దరిద్దరూ అప్లై చేసుకొనే మరో మంచి అవకాశం, కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి … Read more