TSSPDCL నుండి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

Advertisement TSSPDCL Recruitment 2022 Notification : TSSPDCL తెలంగాణా సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపనీ లిమిటెడ్ ఖాళీగా గల సబ్ ఇంజినీర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. డిప్లొమా పూర్తైనటువంటి వారందరు ఈ నోటిఫికేషన్ కు అప్లై చేసుకోవచ్చు. స్త్రీ మరియు పురుష అభ్యర్థులందరూ ఆన్ లైన్ విధానం ద్వారా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. రాతపరీక్ష నిర్వహించడం ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు … Read more