వైజాగ్ స్టీల్ ప్లాంటులో ఉద్యోగాలు భర్తీ

Advertisement RINL Recruitment 2022 : రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ కు చెందిన వైజాగ్ స్టీల్ ప్లాంట్ – ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం జగ్గయ్యపేటలోని జగ్గయ్యపేట లైమ్ స్టోన్ మైన్స్, తెలంగాణ రాష్ట్రం మాధారంలోని మాధారం డోలమైట్ మైన్స్ ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. సొంత ప్రాంతాలలోనే పోస్టింగ్ ఉంటుంది. స్త్రీ మరియు పురుష అభ్యర్థులందరూ ఆన్ లైన్ విధానం ద్వారా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. కేంద్ర … Read more