YVU Recruitment 2021 | నాన్ టీచింగ్ స్టాఫ్ ఉద్యోగాలు భర్తీ
Advertisement ఆంధ్రప్రదేశ్ యోగివేమన యూనివర్సిటీ నుండి నాన్ టీచింగ్ స్టాఫ్ ఉద్యోగాలు : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చెందిన కడపలోని యోగి వేమన యూనివర్సిటీ ( YVU ) లో ఒప్పంద ప్రాతిపదికన ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఇందులో భాగంగా జూనియర్ మెడికల్ ఆఫీసర్, స్టాఫ్ నర్సు, ల్యాబ్ టెక్నీషియన్, ఫార్మసిస్ట్ పోస్టులను భర్తీ చేయనున్నారు. కాంటాక్ట్ ప్రాతిపదికన భర్తీ చేసే ఈ ఉద్యోగాలకు మహిళా మరియు పురుష అభ్యర్థులిద్దరూ … Read more