TATA చరిత్రలోనే వర్క్ ఫ్రమ్ జాబ్స్ కి భారీ నోటిఫికేషన్

Advertisement

TATA టాటా చరిత్రలోనే జస్ట్ ఆన్ లైన్ ఇంటర్వ్యూ తో అతి భారీ నోటిఫికేషన్ విడుదలైంది. స్త్రీ మరియు పురుష అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అలానే ఏపి మరియు టీఎస్ వారిద్దరిద్దరూ అప్లై చేసుకోవచ్చు. ఎటువంటి రాతపరీక్ష లేకుండా ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.

more jobs :

  1. ఏపి జలవనరుల శాఖలో అసిస్టెంట్ ఉద్యోగాలు భర్తీ
  2. పోస్టల్ ఆఫీసులలో 10th పాస్ తో గ్రూప్ -సి ఉద్యోగాలు భర్తీ
  3. AP, TS ఎయిర్ పోర్టులలో ఇంటర్ అర్హతతో ఉద్యోగాలుAmazon నందు
  4. ఇంటర్ తో చరిత్రలో ఎన్నడూ లేని విధంగా భారీ నోటిఫికేషన్
పోస్టులు • సాఫ్ట్వేర్
వయస్సు• 2022 పాస్డ్ ఔట్ విద్యార్థులు మాత్రమే అప్లై చేసుకోవాలి
లొకేషన్చెన్నై / బెంగళూరు / హైదరాబాద్ / నోయిడా
విద్యార్హతలు• దరఖాస్తు చేయు అభ్యర్థులు BE / BTech / ME / MTech / MS / MCA / MSc అర్హత కలిగి ఉండాలి.
• 10వ తరగతి మరియు 10+2 నందు కనీసం 60% లేదా 6 CGPA అలానే BE / BTech / ME / MTech / MS / MCA / MSc తప్పనిసరిగా ఉండాలి
• ఏదైనా బ్యాక్‌లాగ్ ఉంటే క్లియర్ చేసి, చేరిన తర్వాత 6 నెలల్లోగా కంప్లీషన్ సర్టిఫికెట్‌ను సమర్పించాలి
మరిన్ని జాబ్స్వర్క్ ఫ్రేమ్ హోమ్ జాబ్స్
10వ తరగతి ఉద్యోగాలు
ఇంటర్ బేస్ జాబ్స్
ఐటీఐ అర్హత గల ఉద్యోగాలు
డిగ్రీ అర్హత గల ఉద్యోగాల
డిప్లొమా బేస్ జాబ్స్
ఏపి ప్రభుత్వ ఉద్యోగాలు
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగాలు
వ్యవసాయ శాఖ ఉద్యోగాలు
దరఖాస్తు విధానం • అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
• అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.
దరఖాస్తు ఫీజుజనరల్, ఓబీసీ అభ్యర్థులు – రూ 0/- మరియు మిగితా అభ్యర్ధులు – రూ 0/-
దరఖాస్తు ప్రారంభ తేదీసెప్టెంబర్ 12, 2022
దరఖాస్తు చివరి తేదీసెప్టెంబర్ 30, 2022
ఎంపిక విధానంఆప్టిట్యూడ్ టెస్ట్, వర్చ్వల్ ఇంటర్వ్యూ
Private jobs
నోటిఫికేషన్ క్లిక్ హియర్
ఆన్ లైన్ అప్లై లింక్ క్లిక్ హియర్
మా యాప్ క్లిక్ హియర్
Telugujobalerts

Advertisement

Leave a Comment