టీసీఎస్ నుండి కామన్ డిగ్రీ వారికి కూడా భారీ నోటిఫికేషన్

Advertisement

TCS దిగ్గజ సాఫ్ట్ వేర్ సంస్థలలో ఒకటైనటువంటి టీసీఎస్ కామన్ డిగ్రీ చేసి ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు మంచి అవకాశాన్ని అందిస్తోంది. దేశంలోని అన్ని లోకేషన్లలో ఖాళీగా ఉన్నటువంటి ట్రెయినీ ఖాళీలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదల చేసింది. స్త్రీ మరియు పురుష అభ్యర్థులందరూ ఆన్ లైన్ విధానం ద్వారా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎటువంటి రాతపరీక్ష లేకుండా ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.

మరిన్ని జాబ్స్ :

Advertisement

ఏపి జలవనరుల శాఖలో అసిస్టెంట్ ఉద్యోగాలు భర్తీ పోస్టల్ ఆఫీసులలో 10th పాస్ తో గ్రూప్ -సి ఉద్యోగాలు భర్తీAP, TS ఎయిర్ పోర్టులలో ఇంటర్ అర్హతతో ఉద్యోగాలుAmazon నందు ఇంటర్ తో చరిత్రలో ఎన్నడూ లేని విధంగా భారీ నోటిఫికేషన్

పోస్టులు • ట్రైనీ సాఫ్ట్వేర్
వయస్సు• 2021, 2022 పాస్డ్ ఔట్
లొకేషన్• హైదరాబాద్, కోయంబత్తూర్
• చెన్నై, బెంగళూరు, దిల్లీ
• ముంబయి, నోయిడా, పూణె,
• గుర్ గావ్, నాగ్ పూర్
విద్యార్హతలుగుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బీఏ, బియస్సి, బికాం అర్హత కలిగి ఉండాలి.
మరిన్ని జాబ్స్వర్క్ ఫ్రేమ్ హోమ్ జాబ్స్
10వ తరగతి ఉద్యోగాలు
ఇంటర్ బేస్ జాబ్స్
ఐటీఐ అర్హత గల ఉద్యోగాలు
డిగ్రీ అర్హత గల ఉద్యోగాల
డిప్లొమా బేస్ జాబ్స్
ఏపి ప్రభుత్వ ఉద్యోగాలు
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగాలు
వ్యవసాయ శాఖ ఉద్యోగాలు
దరఖాస్తు విధానం • అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
దరఖాస్తు ఫీజుజనరల్, ఓబీసీ అభ్యర్థులు – రూ 0/- మరియు మిగితా అభ్యర్ధులు – రూ 0/-
దరఖాస్తు ప్రారంభ తేదీఅక్టోబర్ 01, 2022
దరఖాస్తు చివరి తేదీఅక్టోబర్ 31, 2022
నోటిఫికేషన్ & అప్లై లింక్క్లిక్ హియర్
ఎంపిక విధానంఆప్టిట్యూడ్ టెస్ట్, ఇంటర్వ్యూ
మా యాప్క్లిక్ హియర్

Advertisement

Leave a Comment