TCS డ్రైవ్ తో భారీగా ఉద్యోగాలు భర్తీ, ఆన్ లైన్ లో రిజిస్టర్ చేసుకోగలరు

Advertisement

TCS Work From Home Jobs 2022 :

సాఫ్ట్ వేర్ రంగంలో స్థిరపడాలనుకునే ఫ్రెషేర్స్ కి టీసీఎస్ అదిరిపోయే అవకాశాన్ని అందిస్తుంది. చిన్నపాటి టెస్ట్ నిర్వహించి ఇంటర్వ్యూ తో ఎంపిక చేయనున్నారు. స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ ఆన్ లైన్ విధానం ద్వారా రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. ప్రైవేట్ సంస్థ కాబట్టి ఏపి మరియు టీఎస్ వారిద్దరిద్దరూ అప్లై చేసుకొనే మరో మంచి అవకాశం. ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.

TCS Off Campus Drive 2022 :

పోస్టులు • సాఫ్ట్ వేర్ జాబ్స్
వయస్సు2020, 2021, 2022 పాస్డ్ ఔట్
విద్యార్హతలుబి.ఏ/బి.టెక్/ఎం.ఏ/ఎం.టెక్/ఎంసీఏ/ఎం.యస్సీ
దరఖాస్తు విధానం • అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
• అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.
• నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
• అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి.
• అప్లికేషన్ సమర్పించడానికి సమర్పించు బటన్ పై క్లిక్ చేయండి.
వేతనంIOCL లో నాన్ ఎక్జిక్యూటివ్ ఉద్యోగాలు
మండల కార్యాలయాల్లో ఉద్యోగాలు
ఏపి ఆటవిశాఖలో ఉద్యోగాలు భర్తీ
ఇంటర్ తో ఎయిర్ పోర్టులలో ఉద్యోగాలు
◆ రాతపరీక్ష లేకుండానే రైల్వే శాఖలో ఉద్యోగాలు భర్తీ
దరఖాస్తు ఫీజుజనరల్, ఓబీసీ అభ్యర్థులు – రూ 0/- మరియు మిగితా అభ్యర్ధులు – రూ 0/-
రిజిస్టర్ కు ఆఖరు తేదీమే 20, 2022
ఎంపిక విధానంస్క్రీనింగ్ టెస్ట్ మరియు ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
వేతనం రూ 3,50,000 /-
telugu jobs

TCS Recruitment 2022 Apply Online links :

నోటిఫికేషన్ క్లిక్ హియర్
ఆన్ లైన్ అప్లై లింక్ క్లిక్ హియర్
మా యాప్ క్లిక్ హియర్
Telugu job alerts 24
TCS Careers

సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో బ్లూ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రిబ్ చేసుకోండి.

Advertisement

15 thoughts on “TCS డ్రైవ్ తో భారీగా ఉద్యోగాలు భర్తీ, ఆన్ లైన్ లో రిజిస్టర్ చేసుకోగలరు”

  1. tcs company is good company, that is government type of company, so I am interested,I need work from home job

    Reply

Leave a Comment