Advertisement
TCS Nextstep Recruitment 2022 :
TCS దిగ్గజ సాఫ్ట్ వేర్ సంస్థలలో ఒకటైనటువంటి టీసీఎస్ నిరుద్యోగులకు మంచి అవకాశాన్ని అందిస్తోంది. స్త్రీ మరియు పురుష అభ్యర్థులందరూ ఆన్ లైన్ విధానం ద్వారా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.
Alerts – మరిన్ని ఇటువంటి తాజా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాల సమాచారం మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు. |
◆ వాట్సాప్ గ్రూప్ – 2 | ◆ వాట్సాప్ గ్రూప్ – 3 ◆ మా యాప్ |
పోస్టులు | • ట్రైనీ సాఫ్ట్వేర్ |
వయస్సు | • 28 ఏళ్ల వయస్సు మించరాదు. |
లొకేషన్ | • హైదరాబాద్, కోయంబత్తూర్ • చెన్నై, బెంగళూరు, దిల్లీ • ముంబయి, నోయిడా, పూణె, • గుర్ గావ్, నాగ్ పూర్ |
విద్యార్హతలు | గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఇంజనీరింగ్, బీఈ, ఎంసీఏ, ఎంటెక్, యంయస్సి, యంయస్ అర్హత కలిగి ఉండాలి. |
మరిన్ని జాబ్స్ | • లేటెస్ట్ గవర్నమెంట్ జాబ్స్ • 10వ తరగతి ఉద్యోగాలు • ఇంటర్ బేస్ జాబ్స్ • ఐటీఐ అర్హత గల వుద్యోగాాలు • డిగ్రీ అర్హత గల ఉద్యోగాలు • వర్క్ ఫ్రేమ్ హోమ్ జాబ్స్ |
దరఖాస్తు విధానం | • అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. Railwayjobs 2022 |
దరఖాస్తు ప్రారంభ తేదీ | ఆగస్ట్ 16, 2022 |
దరఖాస్తు చివరి తేదీ | ఆగస్టు 30, 2022 |
ఎంపిక విధానం | కేవలం ఇంటర్వ్యూ |
Advertisement