Tirumala Educational Institutions Recruitment 2022 :

ఆంధ్రప్రదేశ్ లోని తిరుమల ఐఐటీ అండ్ మెడికల్ అకాడమీ రాజమహేంద్రవరం, విశాఖపట్నం, భీమవరం లోని నందు ఖాళీగా గల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ లో భాగంగా టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ పోస్టులను భర్తీ చేయనున్నారు. స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ అలానే అన్ని జిల్లాల వారికి మంచి అవకాశం. ఎటువంటి రాతపరీక్ష లేకుండా ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.

Alerts – మరిన్ని ఇటువంటి తాజా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాల సమాచారం మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు.
టెలిగ్రామ్ గ్రూప్మా యాప్క్లిక్ హియర్
Telugu jobs

Teaching and Non Teaching Jobs 2022 :

పోస్టులు సీనియర్ లెక్చరర్స్ జేఈఈ అడ్వాన్స్డ్ & జేఈఈ మెయిన్స్, ఫ్యాకల్టీ, జూనియర్ లెక్చరర్స్, హైస్కూల్ టీచర్స్, ప్రైమరీ స్కూల్ టీచర్స్, టీచర్ కమ్ వార్డెన్, అసిస్టెంట్ టీచర్స్, కోఆర్డినేటర్స్ తదితరాలు
వయస్సు• 50 ఏళ్ల వయస్సు మించరాదు.
వేతనంఇంటర్ ఎయిర్ పోర్టులలో ఉద్యోగాలు
రాతపరీక్ష లేకుండానే రైల్వే శాఖలో ఉద్యోగాలు భర్తీ
ఏపి ఆటవిశాఖలో ఉద్యోగాలు భర్తీ
10th తో స్టాఫ్ సెలక్షన్ కమీషన్ ద్వారా 10వేల ఉద్యోగాలు
విద్యార్హతలు• పోస్టుల్ని అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో బ్యాచిలర్స్ డిగ్రీ తో పాటు మాస్టర్స్ డిగ్రీ లేదా బీటెక్, ఎంటెక్ ఉత్తీర్ణత
నోట్ – మరిన్ని అర్హతల వివరాలు క్రింది నోటిఫికేషన్ నందు కలదు గమనించగలరు
దరఖాస్తు విధానం • అభ్యర్థులు డైరెక్ట్ ఇంటర్వ్యూ కెళ్తే సరిపోతుంది.
దరఖాస్తు ఫీజుజనరల్, ఓబీసీ అభ్యర్థులు – రూ 0/- మరియు మిగితా అభ్యర్ధులు – రూ 0/-
ఎంపిక విధానంఇంటర్వ్యూ
ఇంటర్వ్యూ తేదీలుఏప్రిల్ 24,30, మే 1, 2022
వేతనం రూ 25,000 /-
telugujobs

Recruitment 2022 Apply Online links :

మా యాప్ క్లిక్ హియర్
Jobalertszone

సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో బ్లూ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రిబ్ చేసుకోండి.