Tech Mahindra నుండి ఇంటర్ తో1100 వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్

Advertisement

Tech Mahindra Work From Home Jobs :

Tech mahindra నుండి ఇంటర్ అర్హతతో 1100 ఉద్యోగాల భర్తీకి భారీ ప్రకటన విడుదలైంది. స్త్రీ మరియు పురుష అభ్యర్థులందరూ ఆన్ లైన్ విధానం ద్వారా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ప్రైవేట్ సంస్థ కాబట్టి ఏపి మరియు టీఎస్ వారిద్దరిద్దరూ అప్లై చేసుకొనే మరో మంచి అవకాశం. ఎటువంటి రాతపరీక్ష లేకుండానే జస్ట్ ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.

Alerts – మరిన్ని ఇటువంటి తాజా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాల సమాచారం మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు.
టెలిగ్రామ్ గ్రూప్మా యాప్క్లిక్ హియర్
Telugujobalerts24

Tech Mahindra WFH Jobs 2022 :

పోస్టులు • కస్టమర్ సపోర్ట్ – 1100
వయస్సు• 30 ఏళ్ల వయస్సు మించరాదు.
లొకేషన్• వర్క్ ఫ్రమ్ హోమ్
విద్యార్హతలు• ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత
• ఇంగ్లీష్ & హిందీలో అద్భుతమైన మౌఖిక & వ్రాతపూర్వక కమ్యూనికేషన్ నైపుణ్యం
• విండోస్ 10 ఒరిజినల్ వెర్షన్‌తో ల్యాప్‌టాప్ / డెస్క్‌టాప్ ఎనేబుల్ చేసి, బ్రాడ్‌బ్యాండ్ / వై-ఫై ద్వారా కనెక్ట్ అయి ఉండాలి.
• క్రియాశీల యాంటీవైరస్ కలిగి ఉండాలి.
• గత 3 నెలల్లో ఎలాంటి ఫ్లిప్‌కార్ట్ ఇంటర్వ్యూకు దరఖాస్తు చేసి ఉండకూడదు
మరిన్ని జాబ్స్ఇంటర్ అర్హతతో అమెజాన్ నందు SDS ఉద్యోగాలు
సొంత గ్రామాలలో కరూర్ వైశ్య బ్యాంకుల ద్వారా ఉద్యోగాలు
10th తో స్టాఫ్ సెలక్షన్ కమీషన్ ద్వారా మరో నోటిఫికేషన్
వ్యవసాయ శాఖలో ఉద్యోగాలు
10వ తరగతి విద్యార్హత గల ఉద్యోగాలు
దరఖాస్తు విధానం • అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
• అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు. Postal jobs 2022
• నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
• అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి.
• అప్లికేషన్ సమర్పించడానికి సమర్పించు బటన్ పై క్లిక్ చేయండి.
దరఖాస్తు ఫీజుజనరల్, ఓబీసీ అభ్యర్థులు – రూ 0/- మరియు మిగితా అభ్యర్ధులు – రూ 0/-
దరఖాస్తు ప్రారంభ తేదీజూన్ 01, 2022
దరఖాస్తు చివరి తేదీజూన్ 10, 2022
ఎంపిక విధానంఆన్ లైన్ ఇంటర్వ్యూ
వేతనం రూ 15,500 /-
telugujobs
Tech Mahindra Careers

Tech Mahindra WFH Jobs Apply Links :

నోటిఫికేషన్ క్లిక్ హియర్
ఆన్ లైన్ అప్లై లింక్ క్లిక్ హియర్
మా యాప్ క్లిక్ హియర్
Telugujobalerts

సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో బ్లూ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రిబ్ చేసుకోండి.

Advertisement

Leave a Comment