Advertisement
TS Constable Recruitment 2022 :
తెలంగాణా రాష్ట్రప్రభుత్వం నుండి నోటిఫికేషన్ల పర్వం మొదలైంది. రాష్ట్రప్రభుత్వం చెపిన్నటుగానే పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి భారీ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ లో భాగంగా కానిస్టేబుల్ మరియు ఎస్సై పోస్టులను భర్తీ చేయనున్నారు. స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ ఆన్ లైన్ విధానం ద్వారా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం నుండి విడుదలైన ఈ నోటిఫికేషన్ కు ఇంటర్ పాసైన వారు దరఖాస్తు చేసుకోవచ్చు అలానే ఐటీఐ పాసైన వారు దరఖాస్తు చేసుకోవచ్చు. రాతపరీక్ష ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.
Alerts – మరిన్ని ఇటువంటి తాజా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాల సమాచారం మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు. ◆ టెలిగ్రామ్ గ్రూప్ ◆ మా యాప్ – క్లిక్ హియర్ |
TS Police Conistable Notification 2022 :
పోస్టులు | • కానిస్టేబుల్ – 16,027, • ఎస్సై – 587 |
వయస్సు | • 25, 30 ఏళ్ల వయస్సు మించరాదు. • SC, ST వారికి – 5 సంవత్సరాలు • BC వారికి – 5 సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పించారు |
విద్యార్హతలు | • కానిస్టేబుల్ – ఇంటర్మీడియట్ • ఎస్సై – ఏదైనా డిగ్రీ • నోట్ – మరిన్ని అర్హతల వివరాలు క్రింది నోటిఫికేషన్ నందు కలదు గమనించగలరు |
మరిన్ని ఉద్యోగాలు | ◆ ఏపి ఆటవిశాఖలో ఉద్యోగాలు భర్తీ ◆ ఇంటర్ ఎయిర్ పోర్టులలో ఉద్యోగాలు ◆ రాతపరీక్ష లేకుండానే రైల్వే శాఖలో ఉద్యోగాలు భర్తీ ◆ 10th తో స్టాఫ్ సెలక్షన్ కమీషన్ ద్వారా 10వేల ఉద్యోగాలు |
దరఖాస్తు విధానం | • అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. • అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు. • నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి. Postal Jobs 2022 • అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి. • అప్లికేషన్ సమర్పించడానికి సమర్పించు బటన్ పై క్లిక్ చేయండి. |
దరఖాస్తు ఫీజు | జనరల్, ఓబీసీ అభ్యర్థులు – రూ 800/- మరియు మిగితా అభ్యర్ధులు – రూ 400/- |
దరఖాస్తు ప్రారంభ తేదీ | మే 23, 2022 |
దరఖాస్తు చివరి తేదీ | మే 20, 2022 |
ఎంపిక విధానం | రాతపరిక్ష, ఫిజికల్ ఏపీసీఎన్సీ టెస్ట్, మెయిన్స్ రాతపరీక్ష |
వేతనం | రూ 24,280 /- |
TS Police Constable Recruitment 2022 Apply Online :
నోటిఫికేషన్ | క్లిక్ హియర్ |
ఆన్ లైన్ అప్లై లింక్ | క్లిక్ హియర్ |
మా యాప్ | క్లిక్ హియర్ |
సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో బ్లూ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రిబ్ చేసుకోండి.
Advertisement
Advertisement
Ts police constable ani pettesi link lo ssc chupisthunaru endhuku ilaa correct information ivvandi
అప్పుడు నోటిఫికేషన్ ఆక్టివ్ లో లేదండి. ఇప్పుడు ఆక్టివ్ లో ఉంది లింక్ ఇచ్చాము చూడగలరు
Andhra Pradesh people’s apply this jobs
Iam from andra pradesh nenu applay cheyavacha sir
సర్ నాది ఆంధ్రప్రదేశ్ నేను ఈ ఉద్యోగమునకు apply చేసుకోవచ pls reply sir
Non local category lo apply cheyali
How the application of this job
ఆన్ లైన్
Iam from ap
నాన్ లోకల్ విధానంలో అప్లై చేసుకోవాలి