టీఎస్ జిల్లా కోర్టులలో 7th పాస్ తో అటెండర్ ఉద్యోగాలు భర్తీ

Advertisement

TS Court Jobs 2022 :

తెలంగాణాలోని మెదక్ జిల్లాలో ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్స్ అండ్ మేజిస్ట్రేట్ కోర్టు ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. స్త్రీ మరియు పురుష అభ్యర్థులందరూ ఆఫ్ లైన్ విధానం ద్వారా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.

మరిన్ని జాబ్స్ :

పోస్టులు సీనియర్ సూపరింటెండెంట్ – 01
సీనియర్ అసిస్టెంట్ – 01
స్టెనోగ్రాఫర్ గ్రేడ్ III – 01
జూనియర్ అసిస్టెంట్ – 02
టైపిస్టులు – 02
డ్రైవర్ – 01
కార్యాలయ సబార్డినేట్లు – 04
వయస్సు• 42 ఏళ్ల వయస్సు మించరాదు.
• SC, ST వారికి – 5 సంవత్సరాలు
• BC వారికి – 5 సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పించారు
విద్యార్హతసీనియర్ సూపరింటెండెంట్ – బ్యాచిలర్స్ డిగ్రీ
సీనియర్ అసిస్టెంట్ – బ్యాచిలర్స్ డిగ్రీ
స్టెనోగ్రాఫర్ గ్రేడ్ III – బ్యాచిలర్స్ డిగ్రీ
జూనియర్ అసిస్టెంట్ – బ్యాచిలర్స్ డిగ్రీ
టైపిస్టులు – బ్యాచిలర్స్ డిగ్రీ మరియు టైప్ రైటింగ్ (ఇంగ్లీష్ హయ్యర్ గ్రేడ్).
డ్రైవర్ – 10వ తరగతి లేదా చెల్లుబాటు అయ్యే లైట్ మోటార్ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి.
ఆఫీస్ సబార్డినేట్ – 7వ తరగతి లేదా 10వ తరగతి పాస్
మరిన్ని జాబ్స్వర్క్ ఫ్రేమ్ హోమ్ జాబ్స్
10వ తరగతి ఉద్యోగాలు
ఇంటర్ బేస్ జాబ్స్
ఐటీఐ అర్హత గల ఉద్యోగాలు
డిగ్రీ అర్హత గల ఉద్యోగాల
డిప్లొమా బేస్ జాబ్స్
ఏపి ప్రభుత్వ ఉద్యోగాలు
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగాలు
వ్యవసాయ శాఖ ఉద్యోగాలు
దరఖాస్తు విధానం • అభ్యర్థులు ఆఫ్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
దరఖాస్తు ఫీజుజనరల్, ఓబీసీ అభ్యర్థులు – రూ 00/- మరియు మిగితా అభ్యర్ధులు – రూ 0/-
దరఖాస్తు ప్రారంభ తేదీనవంబర్ 01, 2022
దరఖాస్తు చివరి తేదీనవంబర్ 25, 2022
ఎంపిక విధానంరాతపరీక్ష, ఇంటర్వ్యూ
వేతనం రూ 26,500 /-
అప్లికేషను ఫామ్క్లిక్ హియర్
నోటిఫికేషన్క్లిక్ హియర్

Advertisement

Leave a Comment