DCCB Recruitment 2022 | జిల్లా సహకార బ్యాంకులలో ఉద్యోగాలు

Advertisement

తెలంగాణా రాష్ట్రంలోని జిల్లా సహకార బ్యాంకులలో ఖాళీగా గల స్టాఫ్ అసిస్టెంట్ మరియు అసిస్టంట్ స్టాఫ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ ఆన్ లైన్ విధానం ద్వారా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు దారు తెలగాణా వాసి అయి వుండాలి. ఇవి కేంద్ర సంస్థ ఉద్యోగాలు కాబట్టి ఏపి మరియు టీఎస్ వారిద్దరిద్దరూ అప్లై చేసుకొనే మరో మంచి అవకాశం. రాతపరీక్ష మరియు ఇంటర్వ్యూ నిర్వహించడం ద్వారా ఎంపిక ఉంటుంది. ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.

DCCB Recruitment 2022 Vacancy Details :

జిల్లా పేరుఖాళీలు
నల్గొండ36
ఖమ్మం50
ఆదిలాబాద్69
కరీం నగర్84
మెదక్72
మహబూబ్ నగర్32
వరంగల్50
హైదరాబాద్53

మరిన్ని ఉద్యోగాలు : ఎయిర్ పోర్టులలో ఇంటర్ తో భారీగా ఉద్యోగాలు
PNB బ్యాంకులలో ప్యూన్ ఉద్యోగాలు

Advertisement

DCCB Assistant Staff Recruitment 2022 Eligibility Criteria :

వయస్సు :

జిల్లా సహకార బ్యాంకు నోటిఫికేషన్ కు దరఖాస్తు చేయబోవు అబ్యార్ధులకు 28 సంవత్సరాల లోపు వయస్సు కలిగి ఉండాలి. ప్రభుత్వ నిర్దేశానుసారం వయస్సులో సడలింపు ఉంటుంది.

విద్యార్హత :

  • దరఖాస్తుదారులు తప్పనిసరిగా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం లేదా బోర్డు నుండి డిగ్రీ డిగ్రీ ఉత్తీర్ణులై వుండాలి.
  • తెలుగు భాషలో ప్రావీణ్యం మరియు ఆంగ్ల బాష పరిజ్ఞానం తప్పనిసరి.
  • కంప్యూటర్ యొక్క ప్రాథమిక పరిజ్ఞానం తప్పనిసరి అవసరం.

TSCAB DCCB Recruitment 2022 Apply Process :

  • అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
  • అధికారిక వెబ్సైటు నుండి లేదా క్రింది ఇవ్వబడినటువంటి ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.
  • నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
  • అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి.
  • సబ్ మీట్ చేసిన తరువాత భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ను ప్రింట్ అవుట్ చేయండి.
DCCB Notification 2022 Application Fee :
క్యాటగిరిఫీజు
General / OBC600
SC / ST / PWD / EXSM300
DCCB Recruitment 2022 TS Important Dates :
  • దరఖాస్తు చేయుటకు ప్రారంభ తేది – ఫిబ్రవరి 19, 2022
  • దరఖాస్తు చేయుటకు ఆఖరి తేది – మార్చి 06, 2022

TS DCCB Recruitment 2022 Selection Process :

రాత పరీక్ష ( ప్రిలిమ్స్ మరియు మెయిన్స ) ద్వారా ఎంపిక చేయడం అయితే జరుగుతుంది.

DCCB Notification 2022 Apply Online Links :

నోటిఫికేషన్క్లిక్ హియర్
ఆన్ లైన్ అప్లైక్లిక్ హియర్
మా యాప్క్లిక్ హియర్

Advertisement

Leave a Comment