TS Government Jobs 2021 | DMHO Recruitment 2021

తెలంగాణా ప్రభుత్వం, నేషనల్ హెల్త్ మిషన్ ప్రోగ్రాం లో భాగంగా రంగారెడ్డి జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ పరిధిలో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో భాగంగా డేటా ఎంట్రీ ఆపరేటర్, అకౌంటెంట్ పోస్టులను భర్తీ చేయనున్నారు. కాంటాక్ట్ ప్రాతిపదికన భర్తీ చేసే ఈ ఉద్యోగాలకు మహిళా మరియు పురుష అభ్యర్థులిద్దరూ దరఖాస్తు చేసుకోవచ్చు.

TS government Jobs 2021

సొంత జిల్లాలలోనే ఉద్యోగం, ఎటువంటి రాతపరీక్ష లేకుండా కేవలం ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి, ప్రతిఒక్కరు ఆఫ్ లైన్ విధానం ద్వారా దరఖాస్తుతో ఈ చక్కని అవకాశాన్ని వినియోగించుకోండి. ఈ ఉద్యోగాలకు ఎంపికైనట్లైతే రంగారెడ్డి జిల్లా వైద్య ఆరోగ్య శాఖలో విధి నిర్వహణ చేయవలసి ఉంటుంది. ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.

సంస్థ పేరు జిలా వైద్య మరియు ఆరోగ్య శాఖ
ఖాళీలు22
పోస్టులుడేటా ఎంట్రీ ఆపరేటర్ – 09, అకౌంటెంట్ – 13
అర్హతడేటా ఎంట్రీ ఆప‌రేట‌ర్– ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణ‌త‌, కంప్యూటర్ పరిజ్ఞానం మరియు రెండేళ్ల అనుభ‌వం ఉండాలి.
అకౌంటెంట్ – ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణ‌త‌తో పాటు కంప్యూట‌ర్ పరిజ్ఞానం మరియు రెండేళ్ల అనుభ‌వం ఉండాలి
వయస్సు34 ఏళ్ళు మించకూడదు. SC/ST అభ్యర్థులకు – 5 సం లు, 
BC అభ్యర్థులకు – 5 సం లు వయస్సులో సడలింపు
దరఖాస్తు విధానంఆఫ్ లైన్
దరఖాస్తులు పంపవలసిన చిరునామాడీఎంహెచ్ఓ, మ‌ణికంఠ కాల‌నీ, శివ‌రాంప‌ల్లి, రాజేంద్ర‌న‌గ‌ర్‌, రంగారెడ్డి జిల్లా
దరఖాస్తు ఫీజుజనరల్ అభ్యర్థులు – రూ 100లు, మిగితా వారు – రూ 100లు చెల్లించాలి.
దరఖాస్తు ప్రారంభ తేదీ జనవరి 24, 2021
దరఖాస్తు చివరి తేదీజనవరి 28, 2021
ఎంపిక విధానంఅకడమిక్ మెరిట్ మరియు వయస్సు ఆధారంగా
ఇంటర్వ్యూ తేదీ త్వరలో తెలియజేస్తారు
వేతనంరూ 15,000/- లు
నోటిఫికేషన్ క్లిక్ హియర్
అప్లికేషన్ ఫామ్క్లిక్ హియర్
DMHO Rangareddy Notification 2021

సూచన : ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణా రెండు రాష్ట్రాల అభ్యర్థులు మీ జిల్లాలో ఆర్టీసీ నుండి డ్రైవర్ లేదా కండక్టర్ ఉద్యోగ సమాచారాన్ని మిస్ కాకుండా ఎప్పటికప్పుడు పొందలనుకుంటున్నారా, అయితే మీ జిల్లా పేరు ను కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. ఇక ఆ బాధ్యత మేము తీసుకొని నోటిఫికేషన్ విడుదలైన వెంటనే మీకు తెలియజేస్తాము. కొంత కాల వ్యవధిలో ఉద్యోగ ఖాళీలను మాత్రమే అందిస్తాము.