Advertisement
గురుకుల పాఠశాలల్లో నాన్ టీచింగ్ స్టాఫ్ పోస్టులు భర్తీ | Telugujobalerts24 :
తెలంగాణా గురుకుల సాంఘిక సంక్షేమ శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో భాగంగా కమ్యూనిటీ రిలేషన్ షిప్ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. రెగులర్ ప్రాతిపదికన భర్తీ చేసే ఈ ఉద్యోగాలకు మహిళా మరియు పురుష అభ్యర్థులిద్దరూ దరఖాస్తు చేసుకోవచ్చు, సొంత జిల్లాలలోనే ఉద్యోగం, చిన్నపాటి రాతపరీక్ష మరియు ఇంటర్వ్యూ ( మెరిట్ ) ద్వారా ఎంపిక లాంటి మంచి అవకాశాలు కలవు కాబట్టి, ప్రతిఒక్కరు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తుతో ఈ చక్కని అవకాశాన్ని వినియోగించుకోండి. ఈ ఉద్యోగాలకు ఎంపికైనట్లైతే అభ్యర్థులు తెలంగాణా లోని గురుకుల పాఠశాలల్లో విధి నిర్వహణ చేయవలసి ఉంటుంది. ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.
సంస్థ పేరు :
సాంఘిక సంక్షేమ శాఖ, తెలంగాణా
పోస్టులు : గురుకుల విద్యాలయం నుండి విడుదలైన ఈ నోటిఫికేషన్ నందు క్రింది ఖాళీలను భర్తీ చేయనున్నారు.
కమ్యూనిటీ రిలేషన్ ఆఫీసర్
అర్హతలు :
విద్యార్హత : సాంఘిక సంక్షేమ గురుకుల శాఖ వారి కార్యాలయం నుండి వచ్చినటువంటి నోటిఫికేషన్ కు దరఖాస్తు చేయగోరు అభ్యర్థులు పోస్టుల వారీగా క్రింది విద్యార్హతలు కలిగి ఉండాలి.
ఏదైనా డిగ్రీ కలిగి సంబంధిత రంగంలో అనుభవం ఉండాలి.
వయస్సు :
దరఖాస్తు దారులు 18 – 35 ఏళ్ల లోపు వయస్సు కలిగి ఉండాలి.
SC | ST వారికి 5 సంవత్సరాలు, BC వారికి 5 సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పిస్తారు.
జీతం :
ఈ ఉద్యోగాలకు ఎంపికయ్యేటువంటి అభ్యర్థులు సంస్థ యొక్క స్టాండడ్స్ ప్రకారం పోస్టును అనుసరించి జీతం లభిస్తుంది.
Advertisement
Read Also – రెవెన్యూ శాఖలో ఉద్యోగాలు భర్తీ
దరఖాస్తు విధానం :
• అభ్యర్థులు ఆన్లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
• అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.
• అభ్యర్థులు నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
• అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి.
అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి.
• అప్లికేషన్ సమర్పించడానికి సమర్పించు బటన్ పై క్లిక్ చేయండి.
• భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ను ప్రింట్ అవుట్ చేయండి.
దరఖాస్తు ఫీజు :
జనరల్ అభ్యర్థులు – రూ 500 లు చెల్లించాలి మరియు మిగితా అభ్యర్థులు ఎవ్వరూ ఎటువంటి ఫీజు చెల్లించనవసరం లేదు.
Read Also : పశుసంవర్దక శాఖలో 10వ తరగతి విద్యార్హతతో ఉద్యోగాలు
ముఖ్యమైన తేదీలు :
దరఖాస్తుకు చివరి తేదీ – జనవరి 27, 2021
ఎంపిక విధానము :
అభ్యర్థులను రాతపరీక్ష మరియు ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. ఈ ఇంటర్వ్యూకు సంబంధించిన పూర్తి సమాచారం మరియు సిలబస్ కొరకు క్రింది ముఖ్యమైన లింకుల విభాగంలోని నోటిఫికేషన్ నందు పొందుపరుస్తాను, డౌన్లోడ్ చేసుకొని గమనించగలరు.
ముఖ్యమైన లింకులు : ఉద్యోగాలకు సంబంధించిన మరింత మరియు పూర్తి సమాచారం తెలుసుకోవడం కొరకు క్రింది అధికారిక వెబ్ సైట్ నుండి లేదా నోటిఫికేషన్ అనే లింకు పై క్లిక్ చేసి నోటిఫికేషన్ ను డౌన్లోడ్ చేసుకొని తెలుసుకోగలరు.
నోటిఫికేషన్ | క్లిక్ హియర్ |
ఆన్ లైన్ అప్లై | క్లిక్ హియర్ |
సూచన : ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణా రెండు రాష్ట్రాల అభ్యర్థులు ఉద్యోగ సమాచారాన్ని మిస్ కాకుండా ఎప్పటికప్పుడు పొందలనుకుంటున్నారా, అయితే మీ జిల్లా పేరు ను కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. ఇక ఆ బాధ్యత మేము తీసుకొని నోటిఫికేషన్ విడుదలైన వెంటనే మీకు తెలియజేస్తాము. కొంత కాల వ్యవధిలో ఉద్యోగ ఖాళీలను మాత్రమే అందిస్తాము.
Advertisement
Kurnool district
Telangana bhadradri kothagudem