Advertisement
TS High Court Recruitment 2022 Notification :
TS High Court తెలంగాణా రాష్ట్రంలోని నిరుద్యోగ అభ్యర్ధులకు తెలంగాణా హై కోర్టు నుండి ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదలైంది. రికార్డు అసిస్టెంట్, స్తేనోగ్రఫర్, ఫీల్డ్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్, టైపిస్ట్ తదితర పోస్టులను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ ఆన్ లైన్ విధానం ద్వారా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
దరఖాస్తు దారు తెలగాణా వాసి అయి వుండాలి. రాతపరీక్ష మరియు ఇంటర్వ్యూ నిర్వహించడం ద్వారా ఎంపిక ఉంటుంది. ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.
Alerts – మరిన్ని ఇటువంటి తాజా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాల సమాచారం మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు. ◆ టెలిగ్రామ్ గ్రూప్ ◆ మా యాప్ – క్లిక్ హియర్ |
TS High Court Recruitment 2022 Vacancy Details :
పోస్టు పేరు | ఖాళీలు |
జూనియర్ అసిస్టెంట్ | 174 |
టైపిస్ట్ | 104 |
రికార్డు అసిస్టెంట్ | 34 |
ఫీల్డ్ అసిస్టెంట్ | 39 |
ఎక్జామినర్ | 43 |
కాపిస్ట్ | 72 |
ప్రాసెస్ సర్వర్ | 63 |
స్తేనోగ్రఫర్ | 64 |
Telangana High Court Recruitment 2022 Eligibility Criteria :
వయస్సు :
Advertisement
TS High Court నుండి విడుదలైన నోటిఫికేషన్ కు దరఖాస్తు చేయబోవు అభ్యర్ధులు 34 సంవత్సరాల లోపు వయస్సు కలిగి ఉండాలి. ప్రభుత్వ నిర్దేశానుసారం వయస్సులో సడలింపు ఉంటుంది.
విద్యార్హత :
- దరఖాస్తుదారులు తప్పనిసరిగా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం లేదా బోర్డు నుండి డిగ్రీ డిగ్రీ ఉత్తీర్ణులై వుండాలి.
- కంప్యూటర్ యొక్క ప్రాథమిక పరిజ్ఞానం తప్పనిసరి అవసరం.
- హయ్యర్ గ్రేడ్ (నిమిషానికి 45 పదాలు) లేదా తెలంగాణ ప్రభుత్వ వారు ఇంగ్లీష్ టైప్ రైటింగ్ నందు నిర్వహించే సాంకేతిక పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలి.
మరిన్ని ఉద్యోగాలు : ◆ 10th తో స్టాఫ్ సెలక్షన్ కమీషన్ ద్వారా 10వేల ఉద్యోగాలు
◆ ఇంటర్ అర్హతతో ఎయిర్ పోర్టులలో ఉద్యోగాలు
◆ పరిమినెంట్ వర్క్ వర్క్ ఫ్రేమ్ హోమ్ డేటా ఎంట్రీ జాబ్స్
TS High Court Recruitment 2022 Apply Process :
- అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
- అధికారిక వెబ్సైటు నుండి లేదా క్రింది ఇవ్వబడినటువంటి ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.
- నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
- అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి.
- సబ్ మీట్ చేసిన తరువాత భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ను ప్రింట్ అవుట్ చేయండి.
TS High Court Stenographer Recruitment 2022 Application Fee :
క్యాటగిరి | ఫీజు |
జనరల్ / ఓబిసి అభ్యర్ధులు | రూ 800/- |
SC / ST / PWD / EXSM అభ్యర్ధులు | రూ 400/- |
TS High Court Recruitment 2022 Important Dates :
- దరఖాస్తు చేయుటకు ప్రారంభ తేది : మార్చి 03, 2022
- దరఖాస్తు చేయుటకు చివరి తేది : ఏప్రిల్ 04, 2022
TS High Court Notification 2022 Selection Process :
రాత పరీక్ష , స్కిల్ టెస్ట్ మరియు ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేయడం అయితే జరుగుతుంది.
TS High Court Recruitment 2022 Apply Online Links :
నోటిఫికేషన్ | క్లిక్ హియర్ |
ఆన్ లైన్ అప్లై | క్లిక్ హియర్ |
మా యాప్ | క్లిక్ హియర్ |
Advertisement
Veeranki vasanthi d/o venkateswarrao polavaram,chatrai mandal Krishna district andhra pradesh
Ap govt job category lo check cheyagalaru
veerankivasanthi7@gmail.com