Advertisement
TS High Court Recruitment 2022 :
ఈ పోస్టు ద్వారా CSIR-IICB సచివాలయ అసిస్టెంట్ మరియు హై కోర్టులలో టైపిస్టు, కాపీయిస్ట్ ఉద్యోగాల భర్తీకి సంబంధించిన రెండు నోటిఫికేషన్ల గురించి తెలుసుకుందాం. ఈ రెండు నోటిఫికేషన్ల ను ఒకదాని తరువాత ఒకటి క్రింద ఇచ్చి ఉన్నాము. పోస్టుల వివరాలు, ముఖ్యమైన తేదీలు, అప్లై విధానం, ఇలా పూర్తి సమాచారాన్ని చదివి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగలరు.
Alerts – మరిన్ని ఇటువంటి తాజా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాల సమాచారం మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు. |
◆ వాట్సాప్ గ్రూప్ – 2 | ◆ వాట్సాప్ గ్రూప్ – 3 ◆ మా యాప్ |
Secretariat Assistant Jobs Recruitment 2022 :
CSIR-IICB ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ బయాలజీ నందు ఖాళీగా గల సచివాలయ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఇంటర్మీడియట్ అర్హతతో ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు. కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.
పోస్టులు | • జూనియర్ సెక్రెటరీయేట్ అసిస్టెంట్ – 13 • జూనియర్ స్టెనోగ్రాఫర్ – 04 |
వయస్సు | • 18 – 28 ఏళ్ల వయస్సు మించరాదు. • SC, ST వారికి – 5 సంవత్సరాలు • OBC వారికి – 3 సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పించారు |
విద్యార్హతలు. | జూనియర్ స్టెనో గ్రాఫర్ : ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత తో పాటు కంప్యూటర్ నాలెడ్జ్ మరియు స్టెనోగ్రాఫి పై అవగాహన కలిగి ఉండాలి జూనియర్ సెక్రెటరీయేట్ అసిస్టెంట్ : ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత తో పాటు కంప్యూటర్ నాలెడ్జ్ అలానే టైపింగ్ స్పీడ్ ఉండాలి. |
మరిన్ని జాబ్స్ | • రోడ్డు రవాణా శాఖలో 10th అర్హతతో ఉద్యోగాలు • వ్యవసాయ శాఖలో ఫీల్డ్ అసిస్టెంట్ ఉద్యోగాలు భర్తీ • 10వ తరగతి ఉద్యోగాలు • ఇంటర్ బేస్ జాబ్స్ • ఐటీఐ అర్హత గల వుద్యోగాాలు • డిగ్రీ అర్హత గల ఉద్యోగాలు • వర్క్ ఫ్రేమ్ హోమ్ జాబ్స్ |
దరఖాస్తు విధానం | • అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. • అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు. • నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి. • అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి. • అప్లికేషన్ సమర్పించడానికి సమర్పించు బటన్ పై క్లిక్ చేయండి. |
దరఖాస్తు ఫీజు | • జనరల్, ఓబీసీ అభ్యర్థులు – రూ 0/- • మిగితా అభ్యర్ధులు – రూ 0/- |
దరఖాస్తు ప్రారంభ తేదీ | • ఆగస్టు 04, 2022 |
దరఖాస్తు చివరి తేదీ | • ఆగస్టు 24, 2022 |
ఎంపిక విధానం | • రాతపరీక్ష, స్కిల్ టెస్ట్ |
వేతనం | • రూ 30,000 /- |
నోటిఫికేషన్ | క్లిక్ హియర్ |
మా యాప్ | క్లిక్ హియర్ |
అప్లికేషన్ ఫామ్ | క్లిక్ హియర్ |
Telangana High Court Recruitment 2022 :
తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం, హై కోర్టులలో ఖాళీగా గల టైపిస్ట్ మరియు కాపీస్ట్ పోస్టుల భర్తీ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి, కావాలంటే వీడియో రూపంలో చూసి దరఖాస్తు చేసుకోగలరు.
Advertisement
పోస్టులు | • టైపిస్ట్ – 43 • కాపీస్ట్ – 42 |
వయస్సు | • 18 – 34 ఏళ్ల వయస్సు మించరాదు. • SC, ST వారికి – 5 సంవత్సరాలు • OBC వారికి – 3 సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పించారు |
విద్యార్హతలు. | ఆర్ట్స్ లేదా సైన్స్ లేదా కామర్స్ లేదా లా ఏదైనా విభాగాల్లో డిగ్రీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. |
మరిన్ని జాబ్స్ | • రోడ్డు రవాణా శాఖలో 10th అర్హతతో ఉద్యోగాలు • వ్యవసాయ శాఖలో ఫీల్డ్ అసిస్టెంట్ ఉద్యోగాలు భర్తీ • 10వ తరగతి ఉద్యోగాలు • ఇంటర్ బేస్ జాబ్స్ • ఐటీఐ అర్హత గల వుద్యోగాాలు • డిగ్రీ అర్హత గల ఉద్యోగాలు • వర్క్ ఫ్రేమ్ హోమ్ జాబ్స్ |
దరఖాస్తు విధానం | • అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. • అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు. • నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి. • అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి. • అప్లికేషన్ సమర్పించడానికి సమర్పించు బటన్ పై క్లిక్ చేయండి. |
దరఖాస్తు ఫీజు | • జనరల్, ఓబీసీ అభ్యర్థులు – రూ 800/- • మిగితా అభ్యర్ధులు – రూ 400/- |
దరఖాస్తు ప్రారంభ తేదీ | • ఆగస్టు 04, 2022 |
దరఖాస్తు చివరి తేదీ | • ఆగస్టు 25, 2022 |
ఎంపిక విధానం | • రాతపరీక్ష, టైప్ రైటింగ్ టెస్ట్ |
వేతనం | • రూ 25,000 /- |
నోటిఫికేషన్ | క్లిక్ హియర్ |
మా యాప్ | క్లిక్ హియర్ |
అప్లికేషన్ ఫామ్ | క్లిక్ హియర్ |
Advertisement