TS స్టాఫ్‌ నర్స్ పోస్టుల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదల

Advertisement

TS తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్టాఫ్‌ నర్స్ పోస్టుల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో భాగంగా మొత్తం 5204 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఆన్ లైన్ విధానంలోనే ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.

శాఖ• TSPSC
ఖాళీలు• 5204
పోస్టులు• డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ / డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ – 3,823 పోస్టులు
• తెలంగాణ వైద్య విధాన పరిషత్ – 757 పోస్టులు
• ఎంఎన్‌జే ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆంకాలజీ & రీజినల్ క్యాన్సర్ సెంటర్ – 81 పోస్టులు
• దివ్యాంగులు, వయో వృద్దుల సంక్షేమ శాఖ – 08 పోస్టులు
• తెలంగాణ మైనారిటీస్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ సొసైటీ – 127 పోస్టులు
• మహాత్మా జ్యోతిబా ఫులే తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యా సంస్థల సొసైటీ – 197 పోస్టులు
• తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ సొసైటీ (గురుకులం) – 74 పోస్టులు
• తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ సొసైటీ – 124 పోస్టులు
• తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇనిస్టిట్యూషనల్ సొసైటీ – 13 పోస్టులు
దరఖాస్తు విధానం• అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
మరిన్నీ జాబ్స్ఎటువంటి రాతపరీక్ష లేకుండా సొంత గ్రామాలలో పోస్టింగ్ పొందే విధంగా భారీ నోటిఫికేషన్
మున్సిపల్ శాఖలో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్
పంచాయతీ రాజ్ శాఖలో 1225 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్
రెవెన్యూశాఖలో 2077 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
లైబ్రేరియన్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
ఎయిర్ పోర్టులలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
వయస్సు• 44 ఏళ్ల వయస్సు మించరాదు.
• SC, ST వారికి – 5 సంవత్సరాలు
• BC వారికి – 5 సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పించారు
విద్యార్హతలు• జనరల్ నర్సింగ్, మిడ్‌వైఫరీ (జీఎన్‌ఎం) లేదా బీఎస్సీ (నర్సింగ్) ఉత్తీర్ణత
• తెలంగాణ స్టేట్ నర్సింగ్ కౌన్సిల్‌లో వివరాల నమోదు చేసుకొని ఉండాలి.
దరఖాస్తు ఫీజు• జనరల్, ఓబీసీ అభ్యర్థులు – రూ 620/- మరియు
• మిగితా అభ్యర్ధులు – రూ 500/-
దరఖాస్తు ప్రారంభ తేదీ• జనవరి 25, 2022
దరఖాస్ చివరి తేదీ• జనవరి 31, 2023
ఎంపిక విధానం• రాతపరీక్ష
• అనుభవం
వేతనంరూ 37,000/-
నోటిఫికేషన్క్లిక్ హియర్
ఆన్ అప్లై లింక్క్లిక్ హియర్
మా యాప్క్లిక్ హియర్
AP Govt jobs

Advertisement

Leave a Comment