Police Constable Recruitment 2021 | 20వేల పోలీస్ ఉద్యోగాలు

Advertisement

TS Police Constable Recruitment 2021 | Telugujobalerts24 :

తెలంగాణాలో నిరుద్యోగులకు సువర్ణ అవకాశం. పోలీస్ శాఖలో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి త్వరలో భారీ నోటిఫికేషన్ విడుదల కానుంది. ఇందులో భాగంగా పోలీస్ కానిస్టేబుల్ మరియు సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ పోస్టులను భర్తీ చేయనున్నారు. రెగులర్ ప్రాతిపదికన భర్తీ చేసే ఈ ఉద్యోగాలకు మహిళా మరియు పురుష అభ్యర్థులిద్దరూ దరఖాస్తు చేసుకోవచ్చు.

TS Police Constable Recruitment 2021

యాప్ ద్వారా అప్లై :
తెలంగాణ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో త్వరలో చేపట్టబోయే నియామక ప్రక్రియలో ఎలాంటి తప్పులు లేకుండా సజావుగా జరిగేందుకు ఈసారి ప్రత్యేక యాప్ను రూపొందించేందుకు పోలీస్ శాఖ కసరత్తు చేస్తోంది. గత రెండు నోటిఫికేషన్లలో దరఖాస్తులను ఆన్లైన్ ద్వారా స్వీకరించారు, మరి ఈ సారి ప్రత్యేకంగా యాప్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. గతంలో దరఖాస్తు అనంతరంతమ పేరు తప్పుగా వచ్చిందని ఒకరు, విద్యార్హతలు పూర్తిగా చేర్చలేదని మరొకరు ఇలా, రకరకాల ఫిర్యాదులు వచ్చాయి. ఈ నేపథ్యంలో సమస్యలను నివారించేందుకు ఈ యాప్ తోడ్పడుతుందని భావిస్తున్నారు. అభ్యర్థులు ఈ యాపను డౌన్లోడ్ చేసుకుని దరఖాస్తు చేసుకోవచ్చు. ఏవైనా తప్పులు దొర్లితే వెంటనే సరిదిద్దుకునే అవకాశం ఈ ద్వారా కల్పించనున్నారు. నియామకమండలి తీసుకునే నిర్ణయాలు, సూచనలు, సలహాలను ఎప్పటికప్పుడు ఈ యాప్ ద్వారా తెలుసుకునే అవకాశం ఉంది.

TS Police Constable Notification 2021 Detailes :

సంస్థ పేరు తెలంగాణా పోలీస్ శాఖ
ఖాళీలు20,000
ఖాళీలుపోలీస్ కానిస్టేబుల్, సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్
అర్హతకానిస్టేబుల్ – ఇంటర్మీడియట్ లేదా 10వ తరగతి తరువాత ఏదైనా రెండు సంవత్సరాల కోర్సుపూర్తి చేసి ఉండాలి.యస్ఐ – ఏదైనా డిగ్రీ
వయస్సు18-25 ఏళ్ళు మించకూడదు. SC/ST అభ్యర్థులకు – 5 సం లు, 
BC అభ్యర్థులకు – 5 సం లు వయస్సులో సడలింపు
దరఖాస్తు విధానంఆన్ లైన్
దరఖాస్తు ఫీజు జనరల్ పురుష అభ్యర్థులు – 100/-, జనరల్ స్త్రీ అభ్యర్థులు – 50/-, SC / ST / BC / EWS పురుషులు – రూ25 /-, SC / ST / BC / EWS మహిళలు – రూ 13/-లు చెల్లించాలి.
దరఖాస్తు ప్రారంభ తేదీ ఫిబ్రవరి మొదటి వారం
దరఖాస్తు చివరి తేదీమార్చ్ రెండవ వారం
ఎంపిక విధానంరాతపరీక్ష & ఫిజికల్ టెస్ట్

సూచన : ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణా రెండు రాష్ట్రాల అభ్యర్థులు మీ జిల్లాలో ఉద్యోగ సమాచారాన్ని మిస్ కాకుండా ఎప్పటికప్పుడు పొందలనుకుంటున్నారా, అయితే మీ జిల్లా పేరు ను కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. ఇక ఆ బాధ్యత మేము తీసుకొని నోటిఫికేషన్ విడుదలైన వెంటనే మీకు తెలియజేస్తాము. కొంత కాల వ్యవధిలో ఉద్యోగ ఖాళీలను మాత్రమే అందిస్తాము.

Advertisement

Advertisement

6 thoughts on “Police Constable Recruitment 2021 | 20వేల పోలీస్ ఉద్యోగాలు”

    • వెరీగుడ్ ప్రస్తుతమున్న ఎలక్షన్ కోడ్ అయిపోగానే నోటిఫికేషన్ ఇస్తారు.వెంటనే telugujobalerts24 అనే మా వెబ్సైట్ ద్వారా తెలియజేస్తాను. అప్పటి వరకు రన్నింగ్ అండ్ సిలబస్ చిన్నగా పూర్తి చేస్తూ ఉండండి.

      Reply
    • ప్రస్తుతమున్న ఎలక్షన్ కోడ్ అయిపోగానే నోటిఫికేషన్ ఇస్తారు.వెంటనే telugujobalerts24 అనే మా వెబ్సైట్ ద్వారా తెలియజేస్తాను. అప్పటి వరకు రన్నింగ్ అండ్ సిలబస్ చిన్నగా పూర్తి చేస్తూ ఉండండి.

      Reply

Leave a Comment