Advertisement
TS Anganwadi Supervisor Question Paper and Key :
తెలంగాణా స్త్రీ మరియు శిశు సంక్షేమ శాఖ ఖాళీగా ఎక్స్ టేషన్ ఆఫీసర్లు ( సూపర్వైసర్ ) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసి ఎంపిక కొరకు పరీక్షను నిర్వహించడం జరిగింది. మొత్తం 275 పోస్టుల భర్తీకి డిసెంబర్ నెలలో విడుదలైన సంగతి మనకు తెలిసినటువంటిదే. అప్లై చేయగోరు అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా గతం లో దరఖాస్తు చేసుకోవడం జరిగినది.
ఎంపికకు సంబంధించిన రాతపరీక్ష ను జనవరి 2వ తేదీ ఆయా జిల్లాల నందు కేటాయించిన పరీక్షా కేంద్రాలలో నిర్వహించడం జరిగింది. TS అంగన్వాడీ సూపర్వైసర్ పోస్టులకు అభ్యర్థులు ఎంపికైనట్లైతే గ్రేడ్ పే -2 అనగా రూ 26,410/- ల జీతాన్ని పొందుతారు. ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.
TS Anganwadi Extension Officer Question Paper and Key :
సంస్థ పేరు | తెలంగాణా స్త్రీ మరియు శిశు సంక్షేమ శాఖ |
పోస్టు పేరు | అంగన్వాడీ సూపర్వైసర్ |
పోస్టుల సంఖ్య | 275 |
లొకేషన్ | తెలంగాణా |
రాతపరీక్ష తేదీ | జనవరి 2, 2022 |
ప్రశ్నపత్రం | మరియు కీ విడుదల చేసారు |
TS Anganwadi Extension OfficerKey Download Process :
• అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ లేదా క్రింది ప్రశ్నపత్రం, కీ అనే ఆప్షన్ పై క్లిక్ చేయండి.
• హోమ్ పేజీలో, TS అంగన్‌వాడీ సూపర్‌వైజర్ (EO) రిక్రూట్‌మెంట్ విభాగం 2021 పై క్లిక్ చేయండి.
• ఇక్కడ TS WDCW EO ఆన్సర్ కీ పేపర్ 2022 అనేటువంటి Pdf ప్రదర్శించబడుతుంది
• తెలంగాణ WDCW అంగన్‌వాడీ సూపర్‌వైజర్ గ్రేడ్ – 2, ఆన్సర్ కీ పేపర్ – 2022 డౌన్‌లోడ్ చేసుకోండి
• ప్రశ్న మరియు సమాధానాలను సరిచుకోండి అలానే సరైన సమాధానాలు ప్రకారం మార్కులను లెక్కించండి.
Advertisement
TS Anganwadi Supervisor Key Download Links :
అధికారిక వెబ్సైట్ | క్లిక్ హియర్ |
ప్రశ్నపత్రం | క్లిక్ హియర్ |
జవాబు పత్రం ( కీ ) | క్లిక్ హియర్ |
మా యాప్ | క్లిక్ హియర్ |
సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో బ్లూ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రిబ్ చేసుకోండి.
Advertisement