తెలంగాణా పోలీస్ శాఖలో ఉద్యోగాలు భర్తీ

Advertisement

తెలంగాణ రాష్ట్ర పోలీస్ శాఖ ఆధ్వర్యంలో తెలంగాణ ఫోరెన్సిక్ సైన్స్ అండ్ ల్యాబొరేటరీస్ నందు తాత్కాలిక ప్రాతిపదికన ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో భాగంగా ల్యాబ్ అసిస్టెంట్, సైంటిఫిక్ అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేయనున్నారు.

More Jobs :

పోస్టులు • సైంటిఫిక్ ఆఫీసర్ (డీఎన్ఏ) – 02
• సైంటిఫిక్ అసిస్టెంట్ (డీఎన్ఏ) – 04
• ల్యాబ్ అసిస్టెంట్ ( డీఎన్ఏ ) – 02
• సైంటిఫిక్ ఆఫీసర్ (బయోలజీ డివిజన్) – 03
• సైంటిఫిక్ అసిస్టెంట్ (బయోలజీ డివిజన్) – 03
• ల్యాబ్ అసిస్టెంట్ (బయోలజీ డివిజన్) – 04
• సైంటిఫిక్ ఆఫీసర్ (సైబర్ ఫోరెన్సిక్ డివిజన్) – 02
• సైంటిఫిక్ అసిస్టెంట్ (సైబర్ ఫోరెన్సిక్ డివిజన్) – 02
• ల్యాబ్ అసిస్టెంట్ (సైబర్ ఫోరెన్సిక్ డివిజన్) – 02
వయస్సు• 40 ఏళ్ల వయస్సు మించరాదు.
• SC, ST వారికి – 5 సంవత్సరాలు
• OBC వారికి – 3 సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పించారు
విద్యార్హతలు• పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రీ మరియు పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణత.
మరిన్ని జాబ్స్వర్క్ ఫ్రేమ్ హోమ్ జాబ్స్
10వ తరగతి ఉద్యోగాలు
ఇంటర్ బేస్ జాబ్స్
ఐటీఐ అర్హత గల ఉద్యోగాలు
డిగ్రీ అర్హత గల ఉద్యోగాల
డిప్లొమా బేస్ జాబ్స్
ఏపి ప్రభుత్వ ఉద్యోగాలు
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగాలు
వ్యవసాయ శాఖ ఉద్యోగాలు
దరఖాస్తు విధానం • అభ్యర్థులు ఆఫ్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
చిరునామాతెలంగాణా పోలీస్ శాఖ, ఫోర్సెనిక్ సైన్స్ ల్యాబరేటరీస్, హైదరాబాద్
దరఖాస్తు ఫీజుజనరల్, ఓబీసీ అభ్యర్థులు – రూ 500/- మరియు మిగితా అభ్యర్ధులు – రూ 300/-
దరఖాస్తు ప్రారంభ తేదీసెప్టెంబర్ 19, 2022
దరఖాస్తు చివరి తేదీఅక్టోబర్ 10, 2022
ఎంపిక విధానంరాతపరిక్ష, ఇంటర్వ్యూ
వేతనం రూ 31,000 /-
నోటిఫికేషన్ & అప్లికేషన్ ఫామ్క్లిక్ హియర్
మా యాప్క్లిక్ హియర్
Police jobs 2022

Advertisement

Leave a Comment