tspsc physical director recruitment 2023 :

తెలంగాణ రాష్ట్ర కళాశాల, సాంకేతిక విద్య కమిషనరేట్ల పరిధిలో ఖాళీగా గల ఫిజికల్‌ డైరెక్టర్‌ పోస్టుల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్. ఇందులో భాగంగా మొత్తం 128 పోస్టులను భర్తీ చేయనున్నారు. స్త్రీ మరియు పురుష అభ్యర్థులందరూ ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.

శాఖ• రాష్ట్ర కళాశాల, సాంకేతిక విద్య
ఖాళీలు• 128
పోస్టులు• సాంకేతిక విద్యలో ఫిజికల్ డైరెక్టర్ – 37 పోస్టులు
మల్టీ జోన్ 1- 18 పోస్టులు,
మల్టీ జోన్ 2-19)
• ఇంటర్మీడియట్ విద్యలో ఫిజికల్ డైరెక్టర్ – 91 పోస్టులు
మల్టీ జోన్ 1- 55 పోస్టులు,
మల్టీ జోన్ 2- 36 పోస్టులు)
మరిన్నీ జాబ్స్పంచాయతీ రాజ్ శాఖలో 1225 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్
రెవెన్యూశాఖలో 2077 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
లైబ్రేరియన్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
ఎటువంటి రాతపరీక్ష లేకుండా 1147 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
ఎయిర్ పోర్టులలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
వయస్సు• 44 ఏళ్ల వయస్సు మించరాదు.
• SC, ST వారికి – 5 సంవత్సరాలు
• BC వారికి – 5 సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పించారు
విద్యార్హతలు• ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం లేదా సంస్థ నుండి బ్యాచిలర్ డిగ్రీ లేదా దానికి సమానమైన డిగ్రీని ఉత్తీర్ణులై ఉండాలి.
దరఖాస్తు ఫీజు• జనరల్, ఓబీసీ అభ్యర్థులు – రూ 320/- మరియు
• మిగితా అభ్యర్ధులు – రూ 00/-
దరఖాస్తు ప్రారంభ తేదీ• జనవరి 06, 2023
దరఖాస్ చివరి తేదీ• జనవరి 27, 2023
ఎంపిక విధానం• రాతపరీక్ష
వేతనంరూ 35,000/-
నోటిఫికేషన్క్లిక్ హియర్
ఆన్ అప్లై లింక్క్లిక్ హియర్
మా యాప్క్లిక్ హియర్
AP Govt jobs