TSRTC Jobs 2022 :
TSRTC తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వివిధ రీజియన్ల పరిధిలోని జిల్లాల డిపోల నందు ఖాళీగా ఉన్న అప్రెంటిస్ పోస్టుల భర్తీకి చేయనున్నారు. స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరు అలానే ఏపి మరియు తెలంగాణా వారిద్దరూ దరఖాస్తు చేసుకోవచ్చు. ఎటువంటి రాతపరీక్ష లేకుండా ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక ఉంటుంది. ఏపి మరియు తెలంగాణా వారిద్దరూ దరఖాస్తు చేసుకోవచ్చు. కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.
- గ్రామ వార్డు సచివాలయాలలో ఖాళీగా ఉన్న 20 కేటగిరీలో 14,523 పోస్టులను భర్తీ చేయనున్నారు
- TS జిల్లాలోని కోర్టులతో పాటు ఇతర కోర్టులలో అటెండర్ ఉద్యోగాల భర్తీ
- No Exam జాబ్స్, డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాల భర్తీ
- TS స్టాఫ్ నర్స్ పోస్టుల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదల
- అటవిశాఖలో 10th అర్హతతో ఉద్యోగాలు భర్తీ
మరిన్ని జాబ్స్ :
పోస్టులు | గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ |
ఖాళీలు | హైదరాబాద్ రీజియన్ 2 సికింద్రాబాద్ రీజియన్ 18 మహబూబ్ నగర్ రీజియన్ 14 మెదక్ రీజియన్ 12 నల్గొండ రీజియన్- 12 రంగారెడ్డి రీజియన్- 12 ఆదిలాబాద్ రీజియన్ 09 కరీంనగర్ రీజియన్ – 12 ఖమ్మం రీజియన్ – 09 నిజామాబాద్ రీజియన్ – 09 వరంగల్ రీజియన్ – 14 |
వయస్సు | • 35 ఏళ్ల వయస్సు మించరాదు. • SC, ST వారికి – 5 సంవత్సరాలు • OBC వారికి – 3 సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పించారు |
విద్యార్హతలు | పోస్టును బట్టి బిఎ, బికాం, బియస్సి, బీబీ, బిసిఏ |
మరిన్ని జాబ్స్ | • వర్క్ ఫ్రేమ్ హోమ్ జాబ్స్ • 10వ తరగతి ఉద్యోగాలు • ఇంటర్ బేస్ జాబ్స్ • ఐటీఐ అర్హత గల ఉద్యోగాలు • డిగ్రీ అర్హత గల ఉద్యోగాల • డిప్లొమా బేస్ జాబ్స్ • ఏపి ప్రభుత్వ ఉద్యోగాలు • తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగాలు • వ్యవసాయ శాఖ ఉద్యోగాలు |
దరఖాస్తు విధానం | • అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. • అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు. • నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి. • అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి. • అప్లికేషన్ సమర్పించడానికి సమర్పించు బటన్ పై క్లిక్ చేయండి. |
దరఖాస్తు ఫీజు | జనరల్, ఓబీసీ అభ్యర్థులు – రూ 0/- మరియు మిగితా అభ్యర్ధులు – రూ 0/- |
దరఖాస్తు ప్రారంభ తేదీ | సెప్టెంబర్ 30, 2022 |
దరఖాస్తు చివరి తేదీ | అక్టోబర్ 22, 2022 |
ఎంపిక విధానం | మెరిట్ |
వేతనం | రూ 15,500 /- |
నోటిఫికేషన్ & అప్లై ఆన్ లైన్ | క్లిక్ హియర్ |
మా యాప్ | క్లిక్ హియర్ |