తిరుపతి ఐఐటీ లో టీచింగ్ మరియు నాన్ టీచింగ్ స్టాఫ్ పోస్టులు భర్తీ :

తిరుమల తిరుపతి దేవస్థాన సన్నిధిలోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ బోధన, బోధనేతర సిబ్బంది ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో భాగంగా ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, జూనియర్ అసిస్టెంట్ తదితర పోస్టులను భర్తీ చేయనున్నారు. రెగులర్ ప్రాతిపదికన భర్తీ చేసే ఈ ఉద్యోగాలకు మహిళా మరియు పురుష అభ్యర్థులిద్దరూ దరఖాస్తు చేసుకోవచిచ్చు. సొంత జిల్లాలలోనే ఉద్యోగం, రాతపరీక్ష లేకుండానే కేవలం ఇంటర్వ్యూ ( మెరిట్ ) ద్వారా ఎంపిక లాంటి మంచి అవకాశాలు కలవు కాబట్టి, ప్రతిఒక్కరు ఆఫ్ లైన్ విధానం ద్వారా దరఖాస్తుతో ఈ చక్కని అవకాశాన్ని వినియోగించుకోండి. ఈ ఉద్యోగాలకు ఎంపికైనట్లైతే అభ్యర్థులు చిత్తూరు జిల్లా నందు విధి నిర్వహణ చేయవలసి ఉంటుంది. ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.

IIT Tirupathi Non Teaching Staff Recruitment

సంస్థ పేరు :
స్త్రీ మరియు శిశు సంక్షేమ శాఖ
పోస్టులు : తిరుపతి ఐఐటి నుండి విడుదలైన ఈ నోటిఫికేషన్ నందు క్రింది ఖాళీలను భర్తీ చేయనున్నారు.
ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ( సివిల్ ) – 1, అసిస్టెంట్ ఎగ్జిక్యూ టివ్ ఇంజనీర్ ( సివిల్-1, ఎలక్ట్రికల్-1 ), టెక్నికల్ ఆఫీసర్లు – 3 , మెడి కల్ ఆఫీసర్ – 1, డిప్యూటీ లైబ్రేరియన్ – 1, హార్టికల్చర్ ఆఫీసర్ – 1, జూనియర్ టెక్నికల్ సూపరింటెండెంట్లు – 3 , జూనియర్ టెక్నిషియన్లు – 4, డిప్యూటీ రిజిస్ట్రార్ – 1, అసిస్టెంట్ రిజిస్ట్రార్లు – 2, జూనియర్ హిందీ అసిస్టెంట్ – 1, జూనియర్ అసిస్టెంట్లు – 4

అర్హతలు :

విద్యార్హత : ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, తిరుపతి విడుదల చేసిన ఈ నోటిఫికేషన్ కు దరఖాస్తు చేయగోరు అభ్యర్థులు పోస్టుల వారీగా క్రింది విద్యార్హతలు కలిగి ఉండాలి.
ఉద్యోగాన్ని అనుసరించి సంబంధిత విభాగాల్లో ఇంజనీరింగ్ డిగ్రీ / బీఎస్సీ / బీసీఏ / ఎంటెక్ / ఎంఎస్సీ / ఎంబీబీఎస్ ఉత్తీర్ణ తతోపాటు అవసరమైన టెక్నికల్ నైపుణ్యాలు ఉండాలి. నిర్దేశించిన మేరకు అనుభవం తప్పనిసరి.
వయస్సు :
దరఖాస్తు దారులు 18 – 50 ఏళ్ల లోపు వయస్సు కలిగి ఉండాలి.
SC | ST వారికి 5 సంవత్సరాలు, OBC వారికి 3 సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పిస్తారు

Read Also – APSRTC Driving School Recruitment

జీతం :
ఈ ఉద్యోగాలకు ఎంపికయ్యేటువంటి అభ్యర్థులు సంస్థ యొక్క స్టాండడ్స్ ప్రకారం టీచింగ్ పోస్టులకు లక్షకు పైగా, నాన్ టీచింగ్ పోస్టులకు 35 వేల వరకు జీతం లభిస్తుంది.
దరఖాస్తు విధానం :
• అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
• అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.
• అభ్యర్థులు నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
• అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి.
• అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి.
• అప్లికేషన్ సమర్పించడానికి సమర్పించు బటన్ పై క్లిక్ చేయండి.
• భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్‌ను ప్రింట్ అవుట్ చేయండి
దరఖాస్తు ఫీజు :
జనరల్ అభ్యర్థులు – రూ 200/- చెల్లించాలి.
మిగితా అభ్యర్థులు – ఎటువంటి ఫీజు లేదు.

Read Also – పశుసంవర్ధక శాఖలో ఉద్యోగాలు

ముఖ్యమైన తేదీలు :
దరఖాస్తుకు చివరి తేదీ – జనవరి 29, 2021
ఎంపిక విధానము :
అభ్యర్థులను అకడమిక్ మెరిట్ మరియు ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. ఈ పరీక్షలకు సంబంధించిన పూర్తి సమాచారం మరియు సిలబస్ కొరకు క్రింది ముఖ్యమైన లింకుల విభాగంలోని నోటిఫికేషన్ నందు పొందుపరుస్తాను, డౌన్లోడ్ చేసుకొని గమనించగలరు.
ముఖ్యమైన లింకులు : ఉద్యోగాలకు సంబంధించిన మరింత మరియు పూర్తి సమాచారం తెలుసుకోవడం కొరకు క్రింది అధికారిక వెబ్ సైట్ నుండి లేదా నోటిఫికేషన్ అనే లింకు పై క్లిక్ చేసి నోటిఫికేషన్ ను డౌన్లోడ్ చేసుకొని తెలుసుకోగలరు.

నోటిఫికేషన్ క్లిక్ హియర్
ఆన్ లైన్ అప్లై క్లిక్ హియర్
AP and TS Govt Job Updates in Telugu

సూచన : ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణా రెండు రాష్ట్రాల అభ్యర్థులు మీ జిల్లాలో ఉద్యోగ సమాచారాన్ని మిస్ కాకుండా ఎప్పటికప్పుడు పొందలనుకుంటున్నారా, అయితే మీ జిల్లా పేరు ను కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. ఇక ఆ బాధ్యత మేము తీసుకొని నోటిఫికేషన్ విడుదలైన వెంటనే మీకు తెలియజేస్తాము. కొంత కాల వ్యవధిలో ఉద్యోగ ఖాళీలను మాత్రమే అందిస్తాము.