Advertisement
MGNREA Recruitment 2022 Notification :
ఉపాధి హామీ పథకం అదేనండి కూలి పని విభాగం నందు ఖాళీగా గల ఫీల్డ్ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ ఆఫ్ లైన్ విధానం ద్వారా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ కృష్ణా జిల్లా మండవల్లి మండలంలోని 10గ్రామాలలో అనగా 10పోస్టులను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు.
ఎటువంటి రాతపరీక్ష లేకుండానే కేవలం ఇంటర్వ్యూ నిర్వహించడం ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.
Alerts – మరిన్ని ఇటువంటి తాజా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాల సమాచారం మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు. ◆ టెలిగ్రామ్ గ్రూప్ ◆ మా యాప్ – క్లిక్ హియర్ |
MGNREA Recruitment 2022 Upadhi Hami Jobs :
పోస్టులు | ఫీల్డ్ అసిస్టెంట్ |
వయస్సు | • 35 ఏళ్ల వయస్సు మించరాదు. • SC, ST వారికి – 5 సంవత్సరాలు • OBC వారికి – 3 సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పించారు |
విద్యార్హతలు | • 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి • నోట్ – మరిన్ని వివరాలు క్రింది నోటిఫికేషన్ నందు కలదు గమనించగలరు |
ఎంపిక విధానం | విద్యుత్ శాఖలో ఉద్యోగాలు 10th 10వ తరగతితో జిల్లా కోర్టులలో ఉద్యోగాలుhttps://telugujobalerts24.com/10th-base-jobs/ts-high-court-recruitment-2022-apply-online/https://telugujobalerts24.com/10th-base-jobs/ts-high-court-recruitment-2022-apply-online/ |
దరఖాస్తు విధానం | • అభ్యర్థులు మండవల్లి ఎంపిడిఓ కార్యాలయం నందు లభించే అప్లికేషన్ ఫామ్ ను సరైన సమాచారం తో నింపి వారి ఆఫీసి నందు సమర్పించవలెను. |
దరఖాస్తు ఫీజు | జనరల్, ఓబీసీ అభ్యర్థులు – రూ 0/- మరియు మిగితా అభ్యర్ధులు – రూ 0/- |
దరఖాస్తు ప్రారంభ తేదీ | మార్చి 06, 2022 |
దరఖాస్తు చివరి తేదీ | మార్చి 15, 2022 |
ఎంపిక విధానం | ఇంటర్వ్యూ |
Upadhi Hami Pathakam Jobs 2022 :
నోటిఫికేషన్ | క్లిక్ హియర్ |
మా యాప్ | క్లిక్ హియర్ |
సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో బ్లూ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రిబ్ చేసుకోండి.
Advertisement
Advertisement
Sir mgnregs nandu fieldassistant job kurnool distic nadu eppudu releag chestharu age entha undali
one by one districts release chestunnaru, shortly relase chestaru mamu intimate chestamandi
Sir mgnregs nandu field assistant job kurnool dist nandu eppudu release authundi or appude release aienda pls cheppandi sir
kurnool dist Attekal panchayat nandu Mgnregs field assistant job eppudu releag chestharu age limit entha undali pls reply cheyadi sir
one by one districts release chestunnaru, shortly relase chestaru mamu intimate chestamandi
Sir kurnool distic aspari mandal attekal panchayath nandu mgnregs fieldassistant job eppudu releag chestharu age limit entha undali pls cheppandi sir
Repl
one by one districts release chestunnaru, shortly relase chestaru mamu intimate chestamandi
Please intimate c.belagal MANDAL Kurnool Dist vacancies and job updates about the mgnregs ..
Sure. Will intimate
When the notification release of mgnregs of c.belagal MANDAL Kurnool district tell me information (or) alert ..
Sure. Will intimate