Advertisement
UPSC NDA NA Recruitment 2022 :
UPSC యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) ఆధ్వర్యంలో నేషనల్ డిఫెన్స్ అకాడమీ (NDA) మరియు నావల్ అకాడమీ (NA) నందు ఖాళీగా గల ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదలైంది. స్త్రీ మరియు పురుష అభ్యర్థులందరూ ఆఫ్ లైన్ విధానం ద్వారా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. కేంద్ర సంస్థ కాబట్టి ఏపి మరియు టీఎస్ వారిద్దరిద్దరూ అప్లై చేసుకొనే మరో మంచి అవకాశం. రాతపరీక్ష నిర్వహించడం ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.
Alerts – మరిన్ని ఇటువంటి తాజా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాల సమాచారం మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు. ◆ టెలిగ్రామ్ గ్రూప్ | ◆ మా యాప్ – క్లిక్ హియర్ |
UPSC NDA2 Recruitment 2022 :
పోస్టులు | • నేషనల్ డిఫెన్స్ అకాడమీ( NDA ) – 370 ( ఆర్మీ – 208, నేవీ – 42, ఎయిర్ ఫోర్స్ – 120 ) • నావల్ అకాడమీ( 10 + 2 క్యాడెట్ ఎంట్రీ స్కీమ్ ) – 30 |
వయస్సు | • జనవరి 02, 2004 – జనవరి 01, 2007 ఏళ్ల మధ్యలో జన్మించి ఉండాలి. • SC, ST వారికి – 5 సంవత్సరాలు • OBC వారికి – 3 సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పించారు |
విద్యార్హతలు | • ఇంటర్మీడియట్ లేదా 10+2 పాస్. • నావల్ అకాడమీలో పోస్టులకు తప్పనిసరిగా ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్స్‌లో పాస్ కావాలి. • పెళ్లి కాని పురుషులు, మహిళలు అభ్యర్థులు మాత్రమే అప్లై చేయాలి. |
మరిన్ని జాబ్స్ | ◆ ఇంటర్ అర్హతతో అమెజాన్ నందు SDS ఉద్యోగాలు ◆ సొంత గ్రామాలలో కరూర్ వైశ్య బ్యాంకుల ద్వారా ఉద్యోగాలు ◆ 10th తో స్టాఫ్ సెలక్షన్ కమీషన్ ద్వారా మరో నోటిఫికేషన్ ◆ వ్యవసాయ శాఖలో ఉద్యోగాలు ◆ 10వ తరగతి విద్యార్హత గల ఉద్యోగాలు |
దరఖాస్తు విధానం | • అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. • అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు. Railway jobs 2022 • నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి. • అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి. • అప్లికేషన్ సమర్పించడానికి సమర్పించు బటన్ పై క్లిక్ చేయండి. |
దరఖాస్తు ఫీజు | జనరల్, ఓబీసీ అభ్యర్థులు – రూ 0/- మరియు మిగితా అభ్యర్ధులు – రూ 0/- |
దరఖాస్తు ప్రారంభ తేదీ | మే 08, 2022 |
దరఖాస్తు చివరి తేదీ | జూన్ 07, 2022 |
ఎంపిక విధానం | రాతపరిక్ష, ఇంటర్వ్యూ |
వేతనం | రూ 52,500 /- |
UPSC NDA NA Recruitment 2022 Online Apply links :
నోటిఫికేషన్ | క్లిక్ హియర్ |
ఆన్ లైన్ అప్లై లింక్ | క్లిక్ హియర్ |
మా యాప్ | క్లిక్ హియర్ |
సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో బ్లూ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రిబ్ చేసుకోండి.
Advertisement