వైజాగ్ స్టీల్ ప్లాంటులో ఉద్యోగాలు భర్తీ

Advertisement

RINL Recruitment 2022 :

రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ కు చెందిన వైజాగ్ స్టీల్ ప్లాంట్ – ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం జగ్గయ్యపేటలోని జగ్గయ్యపేట లైమ్ స్టోన్ మైన్స్, తెలంగాణ రాష్ట్రం మాధారంలోని మాధారం డోలమైట్ మైన్స్ ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. సొంత ప్రాంతాలలోనే పోస్టింగ్ ఉంటుంది. స్త్రీ మరియు పురుష అభ్యర్థులందరూ ఆన్ లైన్ విధానం ద్వారా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. కేంద్ర ప్రభుత్వ సంస్థ కాబట్టి ఏపి మరియు టీఎస్ వారిద్దరిద్దరూ అప్లై చేసుకొనే మరో మంచి అవకాశం. ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.

మరిన్ని జాబ్స్ :

పోస్టులుఆపరేటర్ కమ్ మెకానిక్ (OCM)
మైన్ మెట్
బ్లాస్టర్
డ్రిల్ టెక్నీషియన్
వయస్సు• 30 ఏళ్ల వయస్సు మించరాదు.
• SC, ST వారికి – 5 సంవత్సరాలు
• BC వారికి – 5 సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పించారు.
విద్యార్హతఆపరేటర్ కమ్ మెకానిక్ (OCM) – 10th/ ఐటీఐ/ డిప్లొమా
మైన్ మెట్ – 10వ తరగతి తో పాటు మైన్ మేట్ సర్టిఫికేట్‌
బ్లాస్టర్ – 10వ తరగతి తో పాటు బ్లాస్టర్ సెర్టిఫికెట్
డ్రిల్ టెక్నీషియన్ – ఫిట్టర్ విభాగంలో ఐటీఐ.
మరిన్ని జాబ్స్వర్క్ ఫ్రేమ్ హోమ్ జాబ్స్
10వ తరగతి ఉద్యోగాలు
ఇంటర్ బేస్ జాబ్స్
ఐటీఐ అర్హత గల ఉద్యోగాలు
డిగ్రీ అర్హత గల ఉద్యోగాల
డిప్లొమా బేస్ జాబ్స్
ఏపి ప్రభుత్వ ఉద్యోగాలు
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగాలు
వ్యవసాయ శాఖ ఉద్యోగాలు
దరఖాస్తు ఫీజుజనరల్, ఓబీసీ అభ్యర్థులు – రూ 590/- మరియు మిగితా అభ్యర్ధులు – రూ 413/-
దరఖాస్తు ప్రారంభ తేదీనవంబర్ 02, 2022
దరఖాస్తు చివరి తేదీనవంబర్ 16, 2022
అప్లై ఆన్ లైన్ లింక్ క్లిక్ హియర్
నోటిఫికేషన్క్లిక్ హియర్
Postal jobs

Advertisement

Leave a Comment