మహిళా శిశు సంక్షేమ శాఖలో సూపర్ వైజర్ ఉద్యోగాలు భర్తీ

Advertisement

WCDW Supervisor Jobs Recruitment 2022 :

తెలంగాణ మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖలో 181 గ్రేడ్‌-1 ఎక్స్‌టెన్షన్‌ ఆఫీసర్/సూపర్‌వైజర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఎటువంటి రాతపరీక్ష లేకుండా ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.

Alerts – మరిన్ని ఇటువంటి తాజా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాల సమాచారం మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు.
వాట్సాప్ గ్రూప్ – 2 | ◆ వాట్సాప్ గ్రూప్ – 4
మా యాప్
పోస్టులు ఎక్స్టెన్షన్ ఆఫీసర్ (సూపర్వైజర్)
వయస్సు• 44 ఏళ్ల వయస్సు మించరాదు.
• SC, ST వారికి – 5 సంవత్సరాలు
• OBC వారికి – 3 సంవత్సరాలు
విద్యార్హతలు హోమ్ సైన్స్ లేదా సోషల్ వర్క్ లేదా సోషియాలజీ విభాగం నందు బ్యాచిలర్స్ డిగ్రీ పూర్తై ఉండాలి. ( లేదా ) ఫుడ్ సైన్స్ & న్యూట్రిషన్ లేదా ఫుడ్ & న్యూట్రిషన్ లేదా బోటనీ, జువాలజీ & కెమిస్ట్రీ విభాగం నందు బియస్సి డిగ్రీ పూర్తై ఉండాలి. అప్లైడ్ న్యూట్రిషన్ & పబ్లిక్ హెల్త్ లేదా బోటనీ, జువాలజీ & కెమిస్ట్రీ నందు బియస్సి విభాగంలో ఉత్తీర్ణత. ఫుడ్ సైన్సెస్ & క్వాలిటీ కంట్రోల్ లేదా జువాలజీ, బోటనీ & కెమిస్ట్రీ లేదా బయోలాజికల్ కెమిస్ట్రీ విభాగంలో ఉత్తీర్ణత.
మరిన్ని జాబ్స్వర్క్ ఫ్రేమ్ హోమ్ జాబ్స్
10వ తరగతి ఉద్యోగాలు
ఇంటర్ బేస్ జాబ్స్
ఐటీఐ అర్హత గల ఉద్యోగాలు
డిగ్రీ అర్హత గల ఉద్యోగాల
డిప్లొమా బేస్ జాబ్స్
ఏపి ప్రభుత్వఉద్యోగాలు
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగాల్
దరఖాస్తు విధానం • అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
దరఖాస్తు ఫీజుజనరల్, ఓబీసీ అభ్యర్థులు – రూ 280/- మరియు మిగితా అభ్యర్ధులు – రూ 280/-
దరఖాస్తు ప్రారంభ తేదీ08/09/ 2022
దరఖాస్తు చివరి తేదీ29/09/ 2022
ఎంపిక విధానంరాతపరిక్ష
వేతనం రూ 35,500 /-
నోటిఫికేషన్క్లిక్ హియర్
మా యాప్క్లిక్ హియర్
telugujobs

Advertisement

Leave a Comment