Advertisement
WIPRO ELITE National Talent Hunt 2022 :
ప్రేవేట్ రంగ దిగ్గజ సంస్థ అయినటువంటి విప్రో ఎలైట్ ప్రోగ్రాం ద్వారా భారీ స్థాయిలో గ్రాడ్యుయేట్ పూర్తి చేసినవారికి ఉద్యోగ అవకాశాల ను కల్పిస్తుంది. బీటెక్ పూర్తి చేసిన వారు అప్లై చేసుకోవాలి. ట్రైనింగ్ ఇవ్వడంతో జాబ్ కల్పిస్తారు. స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ ఆన్ లైన్ విధానం ద్వారా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అలానే ఏపి మరియు టీఎస్ వారిద్దరిద్దరూ అప్లై చేసుకొనే మరో మంచి అవకాశం, కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.
WIPRO ELITE NTH Talent Hunt 2022 :
పోస్టులు | సాఫ్ట్ వేర్ |
వయస్సు | • 2021 మరియు 2022 బీటెక్ పాస్డ్ ఔట్ |
విద్యార్హతలు | • B.E / B. Tech లేదా • M.E / M. Tech (5-సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ కోర్సు) • నోట్ – మరిన్ని అర్హతల వివరాలు క్రింది నోటిఫికేషన్ నందు కలదు గమనించగలరు |
మరిన్ని ఉద్యోగాలు | ◆ ఏపి ఆటవిశాఖలో ఉద్యోగాలు భర్తీ ◆ ఇంటర్ తో ఎయిర్ పోర్టులలో ఉద్యోగాలు ◆ రాతపరీక్ష లేకుండానే రైల్వే శాఖలో ఉద్యోగాలు భర్తీ ◆ మండల కార్యాలయాల్లో ఉద్యోగాలు |
దరఖాస్తు విధానం | • అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. • అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు. • నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి. • అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి. • అప్లికేషన్ సమర్పించడానికి సమర్పించు బటన్ పై క్లిక్ చేయండి. |
దరఖాస్తు ఫీజు | జనరల్, ఓబీసీ అభ్యర్థులు – రూ 0/- మరియు మిగితా అభ్యర్ధులు – రూ 0/- |
దరఖాస్తు ప్రారంభ తేదీ | మే 02, 2022 |
దరఖాస్తు చివరి తేదీ | మే 22, 2022 |
ఎంపిక విధానం | అప్టిట్యూడ్ టెస్ట్ మరియు ఇంటర్వ్యూ |
వేతనం | రూ 3.50 లక్షలు |
WIPRO ELITE Recruitment 2022 Apply Online :
నోటిఫికేషన్ | క్లిక్ హియర్ |
ఆన్ లైన్ అప్లై లింక్ | క్లిక్ హియర్ |
మా యాప్ | క్లిక్ హియర్ |
సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో బ్లూ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రిబ్ చేసుకోండి.
Advertisement
House wifes Degree candidates also applied this post
హౌస్ వైఫ్స్ కి టీసీఎస్ లో మంచి నోటిఫికేషన్ ఉంది చూడగలరు
ONGOLE
Apply chesukogalaru
Yes I am interested
అప్లై చేయగలరు
I’m completed graduation B.com In the year of 2018
2021 మరియు 2022 పాస్డ్ ఔట్ వారేనంది
Degree 2022 passed outs are eligible for this post
హ
KAKINADA
అప్లై చేసుకోవచండి
Msc statistics students can apply for this course.please reply
Passed out ఎప్పుడు ?
MBA student’s apply chesukovachaaa… Please reply…
Ha
Actually…. MBA 17th to 19th batch…. Backlogs undadam valla 2021 lo complete indi….Epudu nen eligibility ana….??
Please reply
I have completed my btech in 2019 ..can I apply for this
Ha
B.com freshers and womens apply chesukovacha
Computers background vundali
I have detail information…. Please reply…
M COM completed 2022 batch apply chayavacha
Ha cheyavachandi
Actually my btech was completed in 2013,can I apply for this post
No it’s only for freshers. We will upload one more notification related to u