Work From Home Jobs 2022 Notification :
Work From Home Jobs టెక్ మహేంద్ర కంపనీ నుండి పరిమినెంట్ విధానంలో వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ లో భాగంగా 300 వాయిస్ ప్రాసెస్ పోస్టులను భర్తీ చేయనున్నారు. స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ ఆన్ లైన్ విధానం ద్వారా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అలానే ఇవి ప్రైవేట్ ఉద్యోగాలు కాబట్టి ఏపి మరియు టీఎస్ వారిద్దరిద్దరూ అప్లై చేసుకొనే మరో మంచి అవకాశం.
ఎటువంటి రాతపరీక్ష లేకుండానే కేవలం ఆన్ లైన్ ఇంటర్వ్యూ నిర్వహించడం ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.
Alerts – మరిన్ని ఇటువంటి తాజా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాల సమాచారం మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు. ◆ టెలిగ్రామ్ గ్రూప్ ◆ మా యాప్ – క్లిక్ హియర్ |
Voice Process Work From Home Jobs 2022 :
పోస్టులు | • వాయిస్ ప్రాసెస్ – 300 |
వయస్సు | • 35 ఏళ్ల వయస్సు మించరాదు. |
విద్యార్హతలు | • కనీసం 12వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి • ఫ్రెషర్స్ మరియు అనుభవం కలిగిన వారిద్దరూ దరఖాస్తు చేసుకోవచ్చు • అభ్యర్థులు ఆంగ్లంలో అద్భుతమైన కమ్యూనికేషన్ నైపుణ్యాన్ని కలిగి ఉండాలి • 90% ఖచ్చితత్వంతో 30 WPM టైపింగ్ వేగం ఉండాలి. • నోట్ – మరిన్ని అర్హతల వివరాలు క్రింది నోటిఫికేషన్ నందు కలదు గమనించగలరు |
వేతనం | • ఉపాధిహామీ ఫీల్డ్ అసిస్టెంట్ ఉద్యోగాలు • బంధన్ బ్యాంకులో రాతపరీక్ష లేకుండా ఉద్యోగాలు |
దరఖాస్తు విధానం | • అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. • అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు. • నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి. amazon work from home jobs 2022 • అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి. • అప్లికేషన్ సమర్పించడానికి సమర్పించు బటన్ పై క్లిక్ చేయండి. |
దరఖాస్తు ఫీజు | జనరల్, ఓబీసీ అభ్యర్థులు – రూ 0/- మరియు మిగితా అభ్యర్ధులు – రూ 0/- |
దరఖాస్తు ప్రారంభ తేదీ | మార్చి 08, 2022 |
దరఖాస్తు చివరి తేదీ | మార్చి 20, 2022 |
ఎంపిక విధానం | ఆన్లైన్ ఇంటర్వ్యూ |
వేతనం | రూ 30,000 /- |
12th Pass Work From home Jobs Apply links :
నోటిఫికేషన్ | క్లిక్ హియర్ |
ఆన్ లైన్ అప్లై లింక్ | క్లిక్ హియర్ |
మా యాప్ | క్లిక్ హియర్ |
సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో బ్లూ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రిబ్ చేసుకోండి.
Tech Mahindra di apply link pettandi
సెకండ్ టేబుల్లో ఉంది గమనించగలరు
[…] […]