తెలుగు కస్టమర్ సపోర్ట్ పోస్టులు భర్తీ | ఇంటర్ పాసైతే చాలు

Advertisement

work from home jobs 2022 :

Flipkart కస్టమర్లకు ఆన్ లైన్ నందు సపోర్ట్ ఇచ్చుటకు గాను టెలిపర్ఫామెన్స్ సంస్థ భారీగా పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో లో భాగంగా కస్టమర్ సపోర్ట్ పోస్టులను భర్తీ చేయనున్నారు. స్త్రీ మరియు పురుష అభ్యర్థులందరూ ఆన్ లైన్ విధానం ద్వారా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

ప్రైవేట్ సంస్థ కాబట్టి ఏపి మరియు టీఎస్ వారిద్దరిద్దరూ అప్లై చేసుకొనే మరో మంచి అవకాశం. జస్ట్ ఆన్ లైన్ ఇంటర్వ్యూ నిర్వహించడం ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.

Alerts – మరిన్ని ఇటువంటి తాజా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాల సమాచారం మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు.
టెలిగ్రామ్ గ్రూప్మా యాప్క్లిక్ హియర్
Telugujobs

WFH Jobs Recruitment 2022 :

పోస్టులు • కస్టమర్ సపోర్ట్
వయస్సు• 35 ఏళ్ల వయస్సు మించరాదు.
విద్యార్హతలు• 12వ తరగతి ఉత్తీర్ణత.
• Flipkart ఆన్ షోర్ కస్టమర్ సర్వీసెస్ తరపున ప్రొఫెషనల్ మరియు
• సమర్థవంతమైన కస్టమర్ సర్వీస్‌ను అందించండి.
• Flipkart కస్టమర్‌ల కోసం బిల్లింగ్, ఉత్పత్తులు, ఆర్డర్‌లు, డెలివరీకి సంబంధించిన టెక్నికల్ / కస్టమర్ సర్వీస్ అందించాలి.
• నోట్ – మరిన్ని అర్హతల వివరాలు క్రింది నోటిఫికేషన్ నందు కలదు గమనించగలరు
మరిన్ని ఉద్యోగాలు10th తో స్టాఫ్ సెలక్షన్ కమీషన్ ద్వారా 10వేల ఉద్యోగాలు
ఇంటర్ అర్హతతో ఎయిర్ పోర్టులలో ఉద్యోగాలు
పరిమినెంట్ వర్క్ వర్క్ ఫ్రేమ్ హోమ్ డేటా ఎంట్రీ జాబ్స్
దరఖాస్తు విధానం • అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
• అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.
• నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి. SSC MTS Jobs 2022
• అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి.
• అప్లికేషన్ సమర్పించడానికి సమర్పించు బటన్ పై క్లిక్ చేయండి.
దరఖాస్తు ఫీజుజనరల్, ఓబీసీ అభ్యర్థులు – రూ 0/- మరియు మిగితా అభ్యర్ధులు – రూ 0/-
దరఖాస్తు ప్రారంభ తేదీమార్చి 23, 2022
దరఖాస్తు చివరి తేదీమార్చి 30, 2022
ఎంపిక విధానంఆన్ లైన్ ఇంటర్వ్యూ
వేతనం రూ 15,000 /-
telugujobs

Work From Home Jobs Recruitment 2022 Apply Online links :

నోటిఫికేషన్ క్లిక్ హియర్
ఆన్ లైన్ అప్లై లింక్ క్లిక్ హియర్
మా యాప్ క్లిక్ హియర్
Telugujobalerts24
Telugujobs

సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో బ్లూ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రిబ్ చేసుకోండి.

Advertisement

Advertisement

10 thoughts on “తెలుగు కస్టమర్ సపోర్ట్ పోస్టులు భర్తీ | ఇంటర్ పాసైతే చాలు”

  1. If I want to open customer support job link it is directing me to ssc page please resolve it other ur information is waste if people not able to apply which we want to apply

    Reply

Leave a Comment