Advertisement
Work Home Jobs 2022 Telugujobalerts24 :
Work From Home Jobs వాయిస్ ప్రాసెస్ లేదా నాన్ వాయిస్ ప్రాసెస్ ఉద్యోగాల భర్తీ కొరకు ఇగ్నోట్స్ కంపనీ నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఈ పోస్టులకు స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అలానే ఇవి కేంద్ర సంస్థకు సంబంధించిన ఉద్యోగాలు కాబట్టి ఏపి మరియు టీఎస్ వారిద్దరిద్దరూ అప్లై చేసుకొనే మరో మంచి అవకాశం. ఎటువంటి రాతపరీక్ష లేకుండా ఇంటర్వ్యూ నిర్వహించడం ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు. #telugujobs
Read More – మరిన్ని ఇటువంటి తాజా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాల సమాచారం మా మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు.
Work From Home Jobs 2022 Full Details :
పోస్టులు | ఇంటర్నేషనల్ వాయిస్ ప్రాసెస్, నాన్ వాయిస్ ప్రాసెస్ |
ఖాళీలు | 50 WFH Recruitment 2022 |
లొకేషన్ | బెంగళూరు ( ప్రస్తుతం వర్క్ ఫ్రమ్ హోమ్ ) |
వయస్సు | 33 ఏళ్ల వయస్సు మించరాదు. |
మరిన్ని జాబ్స్ | పార్ట్ టైం జాబ్స్ |
విద్యార్హతలు | 12వ తరగతి లేదా డిగ్రీ |
దరఖాస్తు విధానం | • అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. • క్రింది లింకులలో మొబైల్ నంబర్, మెయిల్ ఐడి కలవు కాల్ చేసి ఇంటర్వ్యూ ని షెడ్యూల్ చేసుకోండి. WFH Recruitment 2022 Telugujobalerts24 |
దరఖాస్తు ఫీజు | జనరల్, ఓబీసీ అభ్యర్థులు – రూ 0/- మరియు మిగితా అభ్యర్ధులు – రూ 0/- |
దరఖాస్తు ప్రారంభ తేదీ | జనవరి 20, 2021 |
మరిన్ని జాబ్స్ | కార్మిక శాఖలో 10th తో ఉద్యోగాలు |
దరఖాస్తు చివరి తేదీ | జనవరి 30, 2021 |
ఎంపిక విధానం | ఆన్ లైన్ ఇంటర్వ్యూ |
వేతనం | రూ 3 నుండి 4 LPA |
WFH Recruitment 2022 Notification Online Apply Links :
నోటిఫికేషన్ | క్లిక్ హియర్ |
ఆన్ లైన్ అప్లై లింక్ | క్లిక్ హియర్ |
మా యాప్ | క్లిక్ హియర్ |
సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో రెడ్ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రిబ్ చేసుకోండి.
Advertisement
Advertisement
Hello,
Seems this is for people who are is hyderbad only. It is asking for Hyderabad reached date and whatsapp location while filling the application.
Can you please help me on this?
Thanks,
Kiran
What Can I do ?
Good opportunity
హ.అప్లై చేసుకోగలరు