Advertisement
work from home jobs 2022 Telugujobalerts24 :
WFH Jobs గ్లోబల్ లాజిక్ కంపని వెంటనే ఎవరైతే ఉద్యోగంలో జాయిన్ అవ్వగలరో వారి కోసం మంచి ప్రకటనను విడుదల చేసింది. ఇందులో భాగంగా కస్టమర్ సపోర్ట్ పోస్టులకు భర్తీ చేయనున్నారు. స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ జస్ట్ కాల్ చేసి ఇంటర్వ్యూ ను షెడ్యూల్ చేసుకోగలరు. అలానే ఇవి కేంద్ర సంస్థ కాబట్టి ఏపి మరియు టీఎస్ వారిద్దరిద్దరూ అప్లై చేసుకొనే మరో మంచి అవకాశం. ఎటువంటి రాతపరీక్ష లేకుండా ఇంటర్వ్యూ నిర్వహించడం ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.
Read More – మరిన్ని ఇటువంటి తాజా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాల సమాచారం మా మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు.
work from home jobs global logic :
పోస్టులు | కస్టమర్ సపోర్ట్ |
పాస్డ్ ఔట్ | 2018 – 2021 |
లొకేషన్ | హైదరాబాద్ |
విధానం | వర్క్ ఫ్రమ్ హోమ్ |
మరిన్ని జాబ్స్ | తెలుగు భాష వస్తే చాలు, ఇంట్లో నుండి చేసే వర్క్ |
విద్యార్హతలు | • 12వ తరగతి లేదా డిగ్రీ • ఫ్రెషర్స్ లేదా ఒక సంవత్సరం లోపు అనుభవం. • అద్భుతమైన వ్రాతపూర్వక, వెర్బల్ కమ్యూనికేషన్ మరియు వ్యక్తుల మధ్య నైపుణ్యాలు. • వ్యక్తికి కేటాయించిన పనులు మరియు బాధ్యతలను సకాలంలో మరియు స్థిరమైన పద్ధతిలో అర్థం చేసుకోవడం మరియు నిర్వహించడం. • ఒకరి స్వంత ప్రమాణాలను అధిగమించే విధంగా ఫలితాలను అందించగల సామర్థ్యం ఉండాలి. • బలమైన పని, నీతి మరియు కనీస పర్యవేక్షణతో పని చేసే సామర్థ్యం. |
మరిన్ని జాబ్స్ | నాలుగు గంటలు పని చేసే పార్ట్ టైం జాబ్స్ |
దరఖాస్తు విధానం | • అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. • అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు. |
దరఖాస్తు ఫీజు | జనరల్, ఓబీసీ అభ్యర్థులు – రూ 0/- మరియు మిగితా అభ్యర్ధులు – రూ 0/- |
దరఖాస్తు ప్రారంభ తేదీ | జనవరి 21, 2022 |
దరఖాస్తు చివరి తేదీ | జనవరి 30, 2022 |
ఎంపిక విధానం | ఆన్ లైన్ ఇంటర్వ్యూ |
వేతనం | రూ 25,000 /- |
work from home jobs 2022 online apply links :
నోటిఫికేషన్ | క్లిక్ హియర్ |
ఆన్ లైన్ అప్లై లింక్ | క్లిక్ హియర్ |
మా యాప్ | క్లిక్ హియర్ |
సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో బ్లూ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రిబ్ చేసుకోండి.
Advertisement
Advertisement