Genpact లో వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్

Advertisement

Work from home jobs 2022 Genpact :

Work From Home Jobs జెన్ ప్యాక్ట్ కంపెనీలో డిగ్రీ పాసై ఫ్రెషర్స్ గా ఉండి జాబ్ కోసం వెతికే వారికి మంచి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ లో భాగంగా సీనియర్ ప్రాసెస్ అసోసియేట్ పోస్టులకు భర్తీ చేయనున్నారు. స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ ఆన్ లైన్ విధానం ద్వారా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అలానే ఇది కేంద్ర సంస్థ కాబట్టి ఏపి మరియు టీఎస్ వారిద్దరిద్దరూ అప్లై చేసుకొనే మరో మంచి అవకాశం. ఎటువంటి రాతపరీక్ష లేకుండా ఇంటర్వ్యూ నిర్వహించడం ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.

Read More – మరిన్ని ఇటువంటి తాజా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాల సమాచారం మా మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు.

◆ మా యాప్ – క్లిక్ హియర్.
టెలిగ్రామ్ గ్రూప్

Genpact WFH Jobs 2022 Full Details :

పోస్టులు సీనియర్ ప్రాసెస్ అసోసియేట్
ఖాళీలు50
వయస్సు35 ఏళ్ల వయస్సు మించరాదు.
విద్యార్హతలు• డిగ్రీ పూర్తైన వారు అర్హులు.
• ఫ్రెషర్స్ అర్హులు
• చక్కని భావవ్యక్తీకరణ నైపుణ్యాలు
• MS ఆఫీస్ సంబంధిత పనులపై మంచి పరిజ్ఞానం
• ఏ సంవత్సరం గడిచినా ఒకసారి ప్రయత్నించవచ్చు
• మంచి MS ఎక్సెల్ నాలెడ్జ్
• మంచి బీమా సంబంధిత పరిజ్ఞానం.
మరిన్ని జాబ్స్కార్మిక శాఖలో 10th తో ఉద్యోగాలు
దరఖాస్తు విధానం • అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
• అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.
దరఖాస్తు ఫీజుజనరల్, ఓబీసీ అభ్యర్థులు – రూ 0/- మరియు మిగితా అభ్యర్ధులు – రూ 0/-
దరఖాస్తు ప్రారంభ తేదీజనవరి 20, 2022
దరఖాస్తు చివరి తేదీజనవరి 30, 2022
ఎంపిక విధానంఆన్లైన్ ఇంటర్వ్యూ
వేతనం రూ 25,000 /-
Telugujobalerts24

Work From home Jobs Recruitment 2022 Notification :

నోటిఫికేషన్ క్లిక్ హియర్
ఆన్ లైన్ అప్లై లింక్ క్లిక్ హియర్
మా యాప్ క్లిక్ హియర్
Telugujobalerta24
Work from home jobs 2022

సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో బ్లూ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రిబ్ చేసుకోండి.

Advertisement

Advertisement

4 thoughts on “Genpact లో వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్”

  1. Sir I am completed the course of btech and knoweldge In ms Excel but btech subjects are balance.can I apply for this job

    Reply

Leave a Comment