Advertisement
YSR Arogyasri Jobs: APCOS ఆంధ్రప్రదేశ్ స్టేట్ కార్పొరేషన్ ఫర్ ఔట్ సోర్సింగ్ సర్వీస్ నుండి ఎటువంటి రాతపరీక్ష లేకుండా ప్రభుత్వ ఉద్యోగాన్ని సాధించాలనుకునే వారికి అదిరిపోయే నోటిఫికేషన్ విడుదలైంది. ఆరోగ్యశ్రీ నందు ఖాళీగా గల ఉద్యోగాల భర్తీకి సంబంధించిన మంచి నోటిఫికేషన్ ను మీ ముందుకు తీసుకు రావడం జరుగుతుంది.
YSR Arogya sri Job Vacancy 2023
Arogya Sri నోటిఫికేషన్ నందు ఆరోగ్య మిత్ర తదితర పోస్టులన్నీ కలిపి 15 ఖాళీలు కలవు. ఈ భర్తీ ప్రక్రియలో భాగంగా ఆన్ లైన్ ద్వారా అప్లై చేయు ప్రక్రియ జులై 19, 2023న ప్రారంభమవుతుంది. పోస్టుల వారీగా ఖాళీలను దిగువ పట్టికలో పొందుపరిచాము.
పోస్టు పేరు | పోస్టుల సంఖ్య |
ఆరోగ్యమిత్ర | 33 |
APCOS Recruitment 2023 Eligibility Criteria
ఆరోగ్య మిత్ర ఖాళీలను APCOS Notification 2023 ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి సిద్ధంగా ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగ ఖాళీలకు కావలసిన క్రింది అర్హతలను తప్పనిసరిగా కలిగి ఉండాలి.
Advertisement
వయస్సు
నోటిఫికేషన్ కు దరఖాస్తు చేయబోవు అబ్యార్ధులకు 18 నుండి 42 సంవత్సరాల లోపు వయస్సు కలిగి ఉండాలి. ప్రభుత్వ నిర్దేశానుసారం వయస్సులో సడలింపు ఉంటుంది.
విద్యార్హతలు
B.Sc నర్సింగ్, M.SC. నర్సింగ్, B ఫార్మసీ, ఫార్మసీ D, B.Sc మెడికల్ ల్యాబ్ టెక్నాలజీతో మంచి అకడమిక్ రికార్డు.
నైపుణ్యాలు
అద్భుతమైన కమ్యూనికేషన్ నైపుణ్యాలు.
తెలుగు చదవాలి, మాట్లాడాలి, రాయాలి
MS ఆఫీసులో కంప్యూటర్ పరిజ్ఞానం మరియు సమర్థత కలిగి ఉండాలి.
మెడికల్ సర్జికల్ స్పెషాలిటీస్ మరియు హాస్పిటల్స్ అడ్మినిస్ట్రేషన్ గురించి ప్రాథమిక అవగాహన కలిగి ఉండాలి.
ఎంపిక ప్రక్రియ
Arogya Sri Notification 2023 ఎంపిక ప్రక్రియ క్రింది దశలను కలిగి ఉంటుంది.
మెరిట్
ఇంటర్వ్యూ
వేతనం
Arogya Mithra యొక్క నియమ నిబంధనల ప్రకారం జీతం అందిస్తారు. అభ్యర్థుల దరఖాస్తుకు ముందు జీతం యొక్క పూర్తి వివరాలు మరియు సరైన అవగాహన కోసం పోస్టల్ వారు క్రింద ఇవ్వబడింది గమనించగలరు.
ఆరోగ్య మిత్ర – రూ 15,000
దరఖాస్తు కు ఫీజు
- జనరల్, ఓబీసీ అభ్యర్థులు – రూ 500/-
- మిగితా అభ్యర్ధులు – Nill
APCOS Recruitment Important Dates
- దరఖాస్తు ప్రారంభం : జులై 19, 2023
- దరఖాస్తు చివరి తేదీ : జులై 24, 2023
YSR Arogyasri Jobs Important Links
Activity | Links |
---|---|
Official Notification & Application Form PDF | Get PDF |
Official Website | www.ysraarogyasri.ap.gov.in |
Download the mobile app | CLICK HERE |
Join the Telegram channel | CLICK HERE |
Advertisement