Advertisement
ఆంధ్రప్రదేశ్ యోగివేమన యూనివర్సిటీ నుండి నాన్ టీచింగ్ స్టాఫ్ ఉద్యోగాలు :
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చెందిన కడపలోని యోగి వేమన యూనివర్సిటీ ( YVU ) లో ఒప్పంద ప్రాతిపదికన ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఇందులో భాగంగా జూనియర్ మెడికల్ ఆఫీసర్, స్టాఫ్ నర్సు, ల్యాబ్ టెక్నీషియన్, ఫార్మసిస్ట్ పోస్టులను భర్తీ చేయనున్నారు. కాంటాక్ట్ ప్రాతిపదికన భర్తీ చేసే ఈ ఉద్యోగాలకు మహిళా మరియు పురుష అభ్యర్థులిద్దరూ దరఖాస్తు చేసుకోవచ్చు.
సొంత జిల్లాలలోనే ఉద్యోగం, ఎటువంటి రాతపరీక్ష లేకుండా కేవలం ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి, ప్రతిఒక్కరు ఆఫ్ లైన్ విధానం ద్వారా దరఖాస్తుతో ఈ చక్కని అవకాశాన్ని వినియోగించుకోండి. ఈ ఉద్యోగాలకు ఎంపికైనట్లైతే యోగివేమన యూనివర్సిటీ పరిధిలో విధి నిర్వహణ చేయవలసి ఉంటుంది. ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.
సంస్థ పేరు | యోగివేమన విశ్వ విద్యాలయం |
ఖాళీలు | 05 |
పోస్టులు | జూనియర్ మెడికల్ ఆఫీసర్, స్టాఫ్ నర్స్, ల్యాబ్ టెక్నిషియన్, ఫార్మాసిస్ట్ |
అర్హత | జూనియర్ మెడికల్ ఆఫీసర్ : ఎంబీబీఎస్ డిగ్రీ ఉత్తీర్ణత. ఏపీ మెడికల్ కౌన్సిల్‌లో తప్పనిసరిగా రిజిస్టర్ అయి ఉండాలి. స్టాఫ్ నర్సు : జనరల్ నర్సింగ్ అండ్ మిడ్‌వైఫరీ కోర్సు/ బీఎస్సీ(నర్సింగ్) ఉత్తీర్ణత. ఏపీ నర్సింగ్‌కౌన్సిల్‌లో తప్పనిసరిగా రిజిస్టర్ అయి ఉండాలి. ల్యాబ్ టెక్నీషియన్ : ఎస్ఎస్‌సీ ఉత్తీర్ణతతో పాటు మెడికల్ ల్యాబ్ టెక్నాలజీలో డిప్లొమా/ మెడికల్ ల్యాబ్ టెక్నాలజీలో బీఎస్సీ ఉత్తీర్ణత. ఏపీ పారామెడికల్ బోర్డులో తప్పనిసరిగా రిజిస్టర్ అయి ఉండాలి. ఫార్మసిస్ట్ : ఫార్మసీలో డిప్లొమా/ బీఫార్మసీ ఉత్తీర్ణత, అనుభవం. ఫార్మా కౌన్సిల్ ఆఫ్ ఇండియాలో తప్పనిసరిగా రిజిస్టర్ అయి ఉండాలి. |
వయస్సు | 42 ఏళ్ళు మించకూడదు. SC/ST అభ్యర్థులకు – 5 సం లు, BC అభ్యర్థులకు – 5 సం లు వయస్సులో సడలింపు |
దరఖాస్తు విధానం | ఆఫ్ లైన్ |
దరఖాస్తులు పంపవలసిన చిరునామా | Registrar, Yogi Vemana University, Kadapa |
దరఖాస్తు ఫీజు | జనరల్ అభ్యర్థులు – రూ 300లు, మిగితా అభ్యర్థులకు ఎటువంటి ఫీజు లేదు |
దరఖాస్తు ప్రారంభ తేదీ | జనవరి 19, 2021 |
దరఖాస్తు చివరి తేదీ | ఫిబ్రవరి 12, 2021 |
ఎంపిక విధానం | ఇంటర్వ్యూ |
ఇంటర్వ్యూ తేదీ | జనవరి 18, 2021 |
వేతనం | రూ 20,000/- లు |
నోటిఫికేషన్ | క్లిక్ హియర్ |
అఫీషియల వెబ్సైట్ | క్లిక్ల్ హియర్ |
సూచన : ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణా రెండు రాష్ట్రాల అభ్యర్థులు మీ జిల్లాలో ఆర్టీసీ నుండి డ్రైవర్ లేదా కండక్టర్ ఉద్యోగ సమాచారాన్ని మిస్ కాకుండా ఎప్పటికప్పుడు పొందలనుకుంటున్నారా, అయితే మీ జిల్లా పేరు ను కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. ఇక ఆ బాధ్యత మేము తీసుకొని నోటిఫికేషన్ విడుదలైన వెంటనే మీకు తెలియజేస్తాము. కొంత కాల వ్యవధిలో ఉద్యోగ ఖాళీలను మాత్రమే అందిస్తాము.
Advertisement
Advertisement
Adoni
తెలియజేస్తామంది
What’s up, everything is going perfectly here and ofcourse every one is sharing data, that’s actually excellent, keep up
writing.
https://www.threadless.com/@curtisreyes137/
Listed here you’ll obtain the top notch Briitish isles
essays done according to your guidelines.
help essay
help essay https://www.huntingnet.com/forum/members/curtisreyes137.html
thank you