AP లో DSC ద్వారా టీచర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
Advertisement AP DSC Recruitment 2022 : ఆంధ్రప్రదేశ్‌లో ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. ఇందులో భాగంగా స్కూల్ అసిస్టెంట్లు, ఎస్‌జీటీ, మ్యూజిక్ ఉపాధ్యాయులు, ఆర్ట్ ఉపాధ్యాయులు, స్పెషల్ ఎడ్యుకేషన్, ఏపీ మోడల్ స్కూల్స్, బీసీ సంక్షేమ పాఠశాలల్లో పీజీటీ, టీజీటీల నియామకానికి గాను ఈ పోస్టులును భర్తీ చేయనున్నట్లు తెలియజేసారు. స్త్రీ మరియు పురుష అభ్యర్థులందరూ ఆన్ లైన్ విధానం ద్వారా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆశక్తి ఉన్నటువంటి … Read more