Flipkart నుండి తెలుగు కస్టమర్ సపోర్ట్ జాబ్స్ ఉద్యోగాలు భర్తీ
Advertisement Flipkart ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్ కార్ట్ నుండి పరిమినెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగాల భర్తీకి Tech Mahindra నోటిఫికేషన్ విడుదల చేసింది. టెక్ మహీంద్రా పే రోల్ కంపెనీగా చెప్పుకోవచ్చు. ఇందు భాగంగా తెలుగు కస్టమర్ సపోర్ట్ పోస్టులను భర్తీ చేయనున్నారు. స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ ఆన్ లైన్ విధానం ద్వారా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. మరిన్నీ జాబ్స్ ◆ పంచాయతీ రాజ్ శాఖలో 1225 పోస్టుల భర్తీకి … Read more