ఇంటర్ అర్హతతో HSBC నందు కస్టమర్ సపోర్ట్ ఉద్యోగాలు

Advertisement HSBC Recruitment 2022 : HSBC కేవలం ఇంటర్ అర్హతతో కస్టమర్ సర్వీస్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ప్రస్తుతం వర్క్ ఫ్రమ్ హోమ్, తరువాత ఆఫీస్ కి వెళ్ళవలసి ఉంటుంది. స్త్రీ మరియు పురుష అభ్యర్థులందరూ ఆన్ లైన్ విధానం ద్వారా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు. Alerts – మరిన్ని ఇటువంటి తాజా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాల సమాచారం … Read more