నీటిపారుదల శాఖలో ఉద్యోగాల భర్తీ
Advertisement తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వివిధ ఇంజినీరింగ్ సర్వీసుల్లో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. స్త్రీ మరియు పురుష అభ్యర్థులందరూ ఆన్ లైన్ విధానం ద్వారా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. రాతపరీక్ష ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు. మరిన్ని జాబ్స్ : పోస్టులు • 1540 వయస్సు • 44 ఏళ్ల వయస్సు మించరాదు. • … Read more