ITBP 10th అర్హతలతో కానిస్టేబుల్ ఉద్యోగాలు

Advertisement

ITBP ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ 287 కానిస్టేబుల్ (ట్రేడ్స్‌మెన్) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. సొంత ప్రాంతాలలోనే పోస్టింగ్ ఉంటుంది. స్త్రీ మరియు పురుష అభ్యర్థులందరూ ఆన్ లైన్ విధానం ద్వారా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. కేంద్ర ప్రభుత్వ సంస్థ కాబట్టి ఏపి మరియు టీఎస్ వారిద్దరిద్దరూ అప్లై చేసుకొనే మరో మంచి అవకాశం. ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.

మరిన్ని జాబ్స్ :

ITBP Recruitment 2022 :

ఖాళీలు • హెడ్ ​​కానిస్టేబుల్ (పురుషుడు) – 246
• హెడ్ ​​కానిస్టేబుల్ (మహిళ) – 41
వయస్సు• కానిస్టేబుల్ కోసం (బార్బర్, సఫాయి కరంచారి, వాషర్‌మాన్) : 18-25 సంవత్సరాలు
• కానిస్టేబుల్ కోసం (టైలర్, గార్డనర్, చెప్పులు కుట్టేవాడు) : 18-23 సంవత్సరాలు
విద్యార్హత• గుర్తింపు పొందిన బోర్డు నుండి 10వ తరగతి ఉత్తీర్ణత (లేదా)
• సంబంధిత ట్రేడ్‌లో రెండేళ్ల పని అనుభవం (లేదా)
• సంబంధిత ట్రేడ్‌లో కనీసం ఒక సంవత్సరం అనుభవం ఉన్న ఇండస్ట్రియల్ ట్రైనింగ్
• ఇన్‌స్టిట్యూట్/వొకేషనల్ ఇన్‌స్టిట్యూట్ నుండి ఒక సంవత్సరం సర్టిఫికేట్ (లేదా)
• ట్రేడ్‌లో ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్ (ITI) నుండి రెండేళ్ల డిప్లొమా.
జీతం• రూ 26,500
• అలవెన్సెలు కూడా ఉంటాయి.
మరిన్ని జాబ్స్వర్క్ ఫ్రేమ్ హోమ్ జాబ్స్
10వ తరగతి ఉద్యోగాలు
ఇంటర్ బేస్ జాబ్స్
ఐటీఐ అర్హత గల ఉద్యోగాలు
డిగ్రీ అర్హత గల ఉద్యోగాల
డిప్లొమా బేస్ జాబ్స్
ఏపి ప్రభుత్వఉద్యోగాలు
• తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగాల్
దరఖాస్తు ఫీజు• జనరల్, బీసీ అభ్యర్థులు – రూ 100/-
• మరియు మిగితా అభ్యర్ధులు – రూ 00/-
అప్లై విధానంఆన్ లైన్
నోటిఫికేషన్క్లిక్ హియర్
ఆన్ లైన్ అప్లైక్లిక్ హియర్
మా యాప్క్లిక్ హియర్
Police jobs 2022

Advertisement

Leave a Comment