ఆంధ్రప్రదేశ్‌ స్టేట్‌ లెవెల్‌ పోలీసు రిక్రూట్‌మెంట్‌ బోర్డ్‌ రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా గల 6100 కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి అర్హులైన పురుష మరియు మహిళ అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరుతోంది. ఇందులో భాగంగా సివిల్ కానిస్టేబుల్, ఎపియస్పీ కానిస్టేబుల్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఆన్ లైన్ దరఖాస్తు చేయు ప్రక్రియ ఈ రోజు నుండి మొదలైంది. వయస్సు, శారీరక ప్రమాణాలు, అర్హతలు, రాతపరీక్ష సిలబస్ ఇలా పూర్తి వివరాలను వివరించాము ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.

మరిన్ని జాబ్స్ :

పోస్టులు
కానిస్టేబుల్ (సివిల్‌) – 3,580 పోస్టులు.
కానిస్టేబుల్ (ఏపీఎస్పీ) ‌ – 2,520 పోస్టులు.
వయస్సు• 18 – 24 ఏళ్ల వయస్సు మించరాదు.
విద్యార్హతఇంటర్మీడియట్
మరిన్ని జాబ్స్వర్క్ ఫ్రేమ్ హోమ్ జాబ్స్
10వ తరగతి ఉద్యోగాలు
ఇంటర్ బేస్ జాబ్స్
ఐటీఐ అర్హత గల ఉద్యోగాలు
డిగ్రీ అర్హత గల ఉద్యోగాల
డిప్లొమా బేస్ జాబ్స్
ఏపి ప్రభుత్వ ఉద్యోగాలు
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగాలు
వ్యవసాయ శాఖ ఉద్యోగాలు
దరఖాస్తు విధానం • ఆన్ లైన్
దరఖాస్తు ఫీజుజనరల్, ఓబీసీ అభ్యర్థులు – రూ 300/- మరియు మిగితా అభ్యర్ధులు – రూ 150/-
దరఖాస్తు ప్రారంభ తేదీడిసెంబర్ 01, 2022
దరఖాస్తు కు చివరి తేదీడిసెంబర్ 28, 2022
ఎంపిక విధానంరాతపరీక్ష
వేతనంరూ 35,000
ఆన్ లైన్ అప్లైక్లిక్ హియర్
నోటిఫికేషన్క్లిక్ హియర్