10th ఆర్హతతో గవర్నమెంట్ సెక్యూరిటీ గార్డ్ ఉద్యోగాలు భర్తీ

Advertisement Security Guard Recruitment 2022 : AMDER 10వ తరగతి విద్యార్హతలతో ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారు అయితే మీకు మంచి నోటిఫికేషన్ విడుదలైంది. డిపార్ట్‌మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీకి చెందిన అటామిక్ మినరల్స్ డైరెక్టరేట్ ఫర్ ఎక్స్‌ప్లోరేషన్ మరియు రిసెర్చ్ దేశవ్యాప్తంగా ఉన్న డీఏఈ యూనిట్లలలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. సొంత రాష్ట్రాలలోనే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలను పొందే అవకాశం. ఇందులో భాగంగా సెక్యూరిటీ గార్డ్ పోస్టులను భర్తీ చేయనున్నారు. మరిన్ని … Read more