12th పాస్ తో అటెండర్ ఉద్యోగాలు భర్తీ

Advertisement

10వ తరగతి అర్హతతో ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారా, అయితే నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కాలికట్ నుండి నాన్ టీచింగ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. స్త్రీ మరియు పురుష అభ్యర్థులందరూ ఆన్ లైన్ విధానం ద్వారా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. కేంద్ర సంస్థ కాబట్టి ఏపి మరియు టీఎస్ వారిద్దరిద్దరూ అప్లై చేసుకొనే మరో మంచి అవకాశం. ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.

పోస్టులు • డిప్యూటీ రిజిస్ట్రార్ – 2
• అసిస్టెంట్ రిజిస్ట్రార్ – 3
• డిప్యూటీ లైబ్రేరియన్ – 1
• అసిస్టెంట్ లైబ్రేరియన్ – 1
• మెడికల్ ఆఫీసర్ – 2
• సూపరింటెండింగ్ ఇంజనీర్ –
• సీనియర్ సైంటిఫిక్ ఆఫీసర్ / సైంటిఫిక్ ఆఫీసర్ – 06
• టెక్నికల్ ఆఫీసర్ -5
• జూనియర్ ఇంజనీర్ – 06
• సూపరింటెండెంట్ – 8
• టెక్నికల్ అసిస్టెంట – 12
• లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్ – 02
• ఫార్మసిస్ట – 01
• సీనియర్ అసిస్టెంట – 11
• జూనియర్ అసిస్టెంట్ – 18
• సీనియర్ టెక్నీషియన్ – 15
• టెక్నీషియన్ – 30
• ఆఫీస్ అటెండెంట్ – 10
• ల్యాబ్ అటెండర్ – 10
వయస్సు• 27, 30 ఏళ్ల వయస్సు మించరాదు.
• SC, ST వారికి – 5 సంవత్సరాలు
• OBC వారికి – 3 సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పించారు
విద్యార్హతలు• జూనియర్ అసిస్టెంట్ – గుర్తింపు పొందిన బోర్డు నుండి సీనియర్ సెకండరీ (10+2) ఉత్తీర్ణత మరియు కంప్యూటర్ వర్డ్ ప్రాసెసింగ్, స్ప్రెడ్ షీట్‌లో నైపుణ్యం, టైపింగ్ సామర్ధ్యం కలిగి ఉండాలి.
• ఆఫీస్ అటెండెంట్ – సీనియర్ సెకండరీ ఇంటర్మీడియట్ (10+2) ఉత్తీర్ణత.
• ల్యాబ్ అటెండెంట్ – గుర్తింపు పొందిన బోర్డు నుండి సైన్స్ విభాగంలో సీనియర్ సెకండరీ (10+2) ఉత్తీర్ణత.
• సూపరింటెండెంట్ – ఏదైనా
• టెక్నికల్ అసిస్టెంట్ – డిగ్రీ బియి లేదా బీటెక్
మరిన్ని జాబ్స్10వ తరగతి ఉద్యోగాలు
ఇంటర్ బేస్ జాబ్స్
ఐటీఐ అర్హత గల ఉద్యోగాలు
డిగ్రీ అర్హత గల ఉద్యోగాలు
వర్క్ ఫ్రేమ్ హోమ్ జాబ్స్
డిప్లొమా బేస్ జాబ్స్
ఏపి ప్రభుత్వఉద్యోగాలు
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగాల్
దరఖాస్తు విధానం • అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
దరఖాస్తు ఫీజుజనరల్, ఓబీసీ అభ్యర్థులు – రూ 200/- | 300 /- మరియు మిగితా అభ్యర్ధులు – రూ 100/- | 200/-
దరఖాస్తు ప్రారంభ తేదీజులై 21, 2022
దరఖాస్తు చివరి తేదీఆగస్ట్ 31, 2022
ఎంపిక విధానంరాతపరిక్ష
వేతనంపోస్టును బట్టి జీతం లభిస్తుంది
నోటిఫికేషన్క్లిక్ హియర్
ఆన్ లైన్ అప్లై క్లిక్ హియర్
Telugujobs

Advertisement

Leave a Comment