SAIL నుండి అటెండెంట్ కం టెక్నీషియన్ ఉద్యోగాలు

Advertisement

SAIL స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ లో ఖాళీగా ఉన్న అటెండర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. స్త్రీ మరియు పురుష అభ్యర్థులందరూ ఆన్ లైన్ విధానం ద్వారా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. కేంద్ర ప్రభుత్వ సంస్థ బట్టి ఏపి మరియు టీఎస్ వారిద్దరిద్దరూ అప్లై చేసుకొనే మరో మంచి అవకాశం. ఎటువంటి రాతపరీక్ష లేకుండా ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.

more jobs :

పోస్టులు • అటెండెంట్ కమ్ టెక్నీషియన్ (HMV) – 09
• ఆపరేటర్-కమ్ టెక్నీషియన్ (బాయిలర్ ఆపరేటర్) (S-3) – 93
• మైనింగ్ ఫోర్‌మెన్ (S-3) – 44
సర్వేయర్ (S-3) – 05
• మైనింగ్ మేట్ (S-1) – 55
• ఫైర్ ఆపరేటర్ (ట్రైనీ) – 25
• ఫైర్‌మ్యాన్-కమ్-ఫైర్ ఇంజన్
టెక్నీషియన్ – 08 (ట్రైనీ)
• ఆపరేటర్ కమ్ టెక్నీషియన్
(మెకానికల్) – 15
• ఆపరేటర్ కమ్ టెక్నీషియన్ (మెటలర్జీ) – 15
• ఆపరేటర్ కమ్ టెక్నీషియన్ (ఎలక్ట్రికల్) – 40
• ఆపరేటర్ కమ్ టెక్నీషియన్ (సివిల్) – 05
• ఆపరేటర్ & టెక్నిషియన్స్ కమ్ టెలికమ్యూనికేషన్) – 05
• అటెండెంట్ కమ్ టెక్నీషియన్ (ఫిట్టర్) – 09
• అటెండెంట్ కమ్ టెక్నీషియన్ (ఎలక్ట్రీషియన్) – 1
• అటెండెంట్ కమ్ టెక్నీషియన్ (మెషినిస్ట్) – 12
ఖాళీలు• 333
వయస్సు• 25, 35, 45 ఏళ్ల వయస్సు మించరాదు.
• SC, ST వారికి – 5 సంవత్సరాలు
• OBC వారికి – 3 సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పించారు
మరిన్ని జాబ్స్వర్క్ ఫ్రేమ్ హోమ్ జాబ్స్
10వ తరగతి ఉద్యోగాలు
ఇంటర్ బేస్ జాబ్స్
ఐటీఐ అర్హత గల ఉద్యోగాలు
డిగ్రీ అర్హత గల ఉద్యోగాల
డిప్లొమా బేస్ జాబ్స్
ఏపి ప్రభుత్వ ఉద్యోగాలు
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగాలు
వ్యవసాయ శాఖ ఉద్యోగాలు
విద్యార్హత అటెండ్స్ కమ్ టెక్నీషియన్ :
• 10వ తరగతి
• ఫిట్టర్ లేదా మెషినిస్ట్ లేదా ఎలక్ట్రీషియన్ ట్రేడ్‌లో ITI ఉత్తీర్ణత
అసిస్టెంట్ మేనేజర్ :
• కనీసం 65%, SC అభ్యర్థులకు కనీసం 55% మార్కులతో బియి లేదా బీటెక్ ఉత్తీర్ణత.
మైనింగ్మేట్ :
• 10వ తరగతి తో పాటు మైనింగ్ లేదా మైన్స్ సర్వే విభాగం నందు డిప్లొమా లేదా
• గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణత.
• మైన్స్ సర్వేయర్ ఆఫ్ కాంపిటెన్సీ సర్టిఫికేట్ కలిగి ఉండాలి.
ఫైర్ ఇంజిన్ డ్రైవర్ :
• 10వ తరగతి ఉత్తీర్ణతతో పాటు హెవీ మోటార్ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి.
అటెండెంట్ కమ్ టెక్నీషియన్ (HMV) :
• 10వ తరగతి ఉత్తీర్ణతతో పాటు HMV డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి లేదా ఐటీఐ ఉత్తీర్ణత
దరఖాస్తు విధానం • అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
దరఖాస్తు ఫీజుజనరల్, ఓబీసీ అభ్యర్థులు – రూ 0/-
మరియు మిగితా అభ్యర్ధులు – రూ 0/-
దరఖాస్తు ప్రారంభ తేదీసెప్టెంబర్ 23, 2022
దరఖాస్తు చివరి తేదీఅక్టోబర్ 08, 2022
ఎంపిక విధానంఇంటర్వ్యూ
వేతనంపోస్టును బట్టి రూ 7,000/ నుండి జీతం
మా యాప్క్లిక్ హియర్
నోటిఫికేషన్ & అప్లై ఆన్ లైన్క్లిక్ హియర్
telugujobupdates

Advertisement

Leave a Comment